అంతర్జాతీయం

భారత్‌- పాక్‌ మ్యాచ్‌కి వర్షం అడ్డంకి

ఇంగ్లండ్‌,(జనంసాక్షి): ఛాంపియన్‌ ట్రోఫిలో భాగంగా భారత్‌-పాకిస్తాన్‌ జట్ల మధ్య మ్యాచ్‌ జరుగుతుంది. వర్షం కురియడంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. మ్యాచ్‌ నిలిచే సమయానికి పాకిస్థాన్‌ స్కోరు 50/1.12 ఓవర్లు …

పాకిస్థాన్‌ 56/3

బర్మింగ్‌హమ్‌: ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా పాకిస్థాన్‌తో జరుగుతున్న లీగ్‌ మ్యాచ్‌లో భారత్‌ బౌలర్ల హవా కొనసాగుతోంది. 56 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయిన పాకిస్థాన్‌ కష్టాల్లో …

టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్‌

బర్మింగ్‌హామ్‌,(జనంసాక్షి): చాంఫీయన్స్‌ ట్రోఫిలో భాగంగా భారత్‌-పాకిస్థాన్‌ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా టాస్‌ గెటిచి ఫీల్డింగ్‌ ఎంచుకుంది. ఎడ్జ్‌బాస్టన్‌ మైదానంలో శనివారం జరుగుతున్న దాయాదుల పోరుపై …

ఇండోనేషియా ఓపెన్‌లో జయరాం ఓటమి

జకర్తా: ఇండోనేషియా ఓపెన్‌ బ్యాట్మింటన్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో భారత్‌ షట్లర్‌ అజయ్‌ జయరాం ఓడిపోయారు. జర్మనీ షట్లర్‌ మార్క్‌ జ్వబలర్‌ చేతిలో 16`21, 15`21 స్కోరు తేడాతో …

బ్యాడ్మింటన్‌ క్వార్టర్‌ ఫైనల్లో అజయ్‌ జయరాం ఓటమి

జకార్తా: ఇండోనేసియా ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ క్వార్టర్‌ ఫైనల్‌లో అజయ్‌ జయరాం ఓడిపోయాడు. జర్మనీ షట్లర్‌ మార్క్‌ జ్వబలర్‌ చేతిలో 16-21, 15,21 తేడాతో అజయ్‌ జయరాం ఓటమి …

ధన్‌బాద్‌-పాట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెన్‌పై మావోయిస్టుల దాడి

బీహార్‌: ధన్‌బాద్‌-పాట్నా ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్‌పై మావోయిస్టులు దాడిచేసినట్లు తెలుస్తోంది. మావోయిస్టుల కాల్పుల్లో రైలు డ్రైవరుకు తీవ్రగాయాలైనట్లు సమాచారం.

ముషారఫ్‌ అరెస్టు

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ మాజీ అధ్యక్షుడు పర్వేజ్‌ ముషారఫ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. 2006లో అక్బర్‌ బుగ్తి హత్యకేసులో ముషారఫ్‌ను ఈరోజు అరెస్టు చేశారు. ముషారఫ్‌కు న్యాయస్థానం రెండువారాల …

పాక్‌ మాజీ అధ్యక్షుడు ముషరఫ్‌ అరెస్ట్‌

ఇస్లామాబాద్‌,(జనంసాక్షి): పాకిస్తాన్‌ మాజీ అధ్యక్షుడు ముషరఫ్‌ అరెస్ట్‌ అయ్యారు. 2006 లో అక్మర్‌ బుగ్తీ హత్యకేసులో ఆయనను పోలీసులు గురువారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. …

యూపీ ఫలితాలే కీలకం :అమిత్‌షా

లక్నో, (జనంసాక్షి): వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్‌లో మంచి ఫలితాలు సాధిస్తే కేంద్రంలో ఎన్టీఏ ప్రభుత్వం ఏర్పడడానికి అవకాశం ఉంటుందని బీజేపీ యూపీ పర్యవేక్షకుడిగా నియమితులైన గుజరాత్‌ …

టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఆస్ట్రేలియా

ఎడ్జ్‌బాస్టస్‌ : ఛాంపియన్స్‌ ట్రోఫీలో భాగంగా న్యూజిలాండ్‌, ఆస్ట్రేలియాల మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా బ్యాటింగ్‌ ఎంచుకుంది.