Tuesday, 10 November 2026

అంతర్జాతీయం

గోదావరికి పోటెత్తిన వరద

రాజమండ్రి: గోదావరికి వరద ఉద్ధృతి పెరిగింది. దీంతో ధవళేశ్వరం నుంచి 1.2 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 28.1 అడులకు చేరింది.

హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణం చెప్పలేం ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌

డెహ్రాడూన్‌: 20 మంది ప్రాణాలను హరించిన హెలికాప్టర్‌ ప్రమాదానికి కారణం చెప్పలేమని ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఎస్‌ఎకె బ్రౌనె అన్నారు. ప్రమాదానికి గురైన ఎంఐ-17 వి5 తాలూకు కాక్‌పిట్‌ వాయిస్‌ రికార్డరు లభించిందని దాన్ని విశ్లేషిస్తే కారణం కొంతవరకు…

రైలు ప్రయాణంలో ప్రధాని, సోనియా

శ్రీనగర్‌: జమ్మూలోని బనిహాల్‌ నుంచి కాశ్మీర్‌లోని కాజీగుండ్‌ల మధ్య రైలును ప్రారంభించిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌, యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆ రైలులో ప్రయాణించారు. 18 కి.మీ. పొడవైన ఈ రైలు మార్గంలో అసియాలోనే రెండో పొడవైన సొరంగ…

ఉత్తరాఖండ్‌ మృతులు 560: విపత్తు నిర్వహణశాఖ

ఉత్తరాఖండ్‌: వరద నష్టం వివరాలను డెహ్రాడూన్‌ విపత్తు నిర్వహణశాఖ ఇవాళ ప్రకటించింది. వరదల్లో చిక్కుకుని 560 మంది మృతిచెందగా, 344 మంది గల్లంతయ్యారు. 436 మంది గాయపడ్డారు. ఇప్పటి వరకు వరదల్లో చిక్కుకున్న 99వేల మంది యాత్రికులను సురక్షిత…

ఉత్తరాఖండ్‌లో మళ్లీ వర్షాలు

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా యాత్రికులను హెలికాప్టర్ల ద్వారా తరలించేందుకు తీవ్ర అంతరాయమేర్పడింది.

బెంగాల్‌ పంచాయతీ ఎన్నికల వివాదం సుప్రీంకోర్టుకెళ్లిన

రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ కోల్‌కత్తా: పశ్చిమబెంగాల్‌లో పంచాయతీ ఎన్నికల వివాదం కొనసాగుతూనే ఉంది. జులై 2 నుంచి ప్రారంభం కావాల్సిన ఈ ఎన్నికలకు భద్రతా దళాల కేటాయింపు విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి, ఎన్నికల కమిషన్‌కి మధ్య అంగీకారం కుదరడం…

కేదార్‌నాథ్‌లో 300 మృతదేహాలకు అంత్మక్రియలు

ఉత్తరాఖండ్‌: కేదార్‌నాథ్‌లో 300 మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా వరదల్లో చనిపోయినవారి అంత్మక్రియలకు అలస్యమవుతందని అధికారులు తెలిపారు. అంత్యక్రియలకు ముందు మృతులకు సంబంధించిన డీఎస్‌ఏ భద్రపరుస్తున్నారు.

కొనసాగుతున్న యాత్రికుల తరలింపు

డెహ్రాడూన్‌ : బదరీనాథ్‌ నుంచి జోషీమఠ్‌ వరకు యాత్రికుల తరలింపు కొనసాగుతోంది. కొద్దిసేపటి నుంచి వాతావరణం అనుకూలించడంతో సైన్యం సహాయక చర్యలను ప్రారంభించింది. బదరీనాథ్‌ నుంచి ప్రైవేటు, వాయుసేన హెలికాప్టర్లలో యాత్రికులను తరలిస్తున్నారు. డెహ్రాడూన్‌ , గౌచర్‌లో వైమానిక…

స్కూల్‌ వ్యాను బోల్తా: విద్యార్థి మృతి

చెన్నై : చెన్నైలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ విద్యార్థి మృతి చెందాడు. పల్లవరం-తొరైపక్కం రేడియల్‌ రోడ్డు ఫ్లైఓవర్‌ వెళ్తున్న పాఠశాల బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో పాఠశాల విద్యార్థి(14) తీవ్రంగా గాయపడ్డాడు.…

డెహ్రాడూన్‌ చేరుకున్న వైమానిక దళాల ప్రధానాధికారి

డెహ్రాడూన్‌ : బాధితులను తరలించడంలో ఎస్‌డీఆర్‌ఎఫ్‌, ఐటీబీపీ సైనికులు కీలకపాత్ర పోషిస్తున్నట్లు వైమానిక దళాల ప్రధానాధికారి బ్రౌనె తెలిపారు. ఈరోజు ఉదయం డెహ్రాడూన్‌ చేరుకున్న ఆయన వరద మృతులు, సైనికులు మృతికి సంతాపం తెలిపారు. బదరీనాథ్‌, హర్డిల్‌ ప్రాంతాల్లో…