జాతీయం

కర్నాకటంలో అందరూ పాత్రధారులే

రాజకీయ పరిణతి చూపించలేకపోయిన కుమార చాపకింద నీరులా పావులు కదిపిన సిద్దూ బెంగళూరు,జూలై 24(జ‌నంసాక్షి): కర్నాటకానికి ఇంకా తెరపడలేదు. కేవలం కుమారస్వామి నేతృత్వంలోని జెడిఎస్‌, కాంగ్రెస్‌ కూటమి …

కర్నాటకం తరవాత ఉత్తర భారతం

జాబితాలో మధ్యప్రదేశ్‌,రాజస్థాన్‌ ఇక్కడా పతనం తప్పదంటున్న నేతలు భోపాల్‌,జూలై 24(జ‌నంసాక్షి):  పధ్నాలుగు నెలల కర్ణాటక సంకీర్ణ ప్రభుత్వం కుప్పకూలిన తర్వాత మరో కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రం మధ్యప్రదేశ్‌పై …

దిక్కుతోచని స్థితిలో మాయావతి 

యూపిలో మళ్లీ పాగా వేసేందుకు యత్నాలు లక్నో,జూలై24(జ‌నంసాక్షి): యూపిలో ఓటమి తరవాత మాయావతికి దిక్కుతోచకుండా పోయిందన్నది తాజా పరిణామాలను గమనిస్తే అర్థం చేసుకోవచ్చు. బిఎస్పీ అధినేత దివంతగా …

భాజపా స్వార్థమే నెగ్గింది

– కర్ణాటక వ్యవహారంపై ట్విటర్‌లో రాహుల్‌ గాంధీ న్యూఢిల్లీ, జులై24(జ‌నంసాక్షి) : కర్ణాటకలో కుమార స్వామి ప్రభుత్వం కుప్ప కూలడంపై కాంగ్రెస్‌ నేతలు స్పందించారు. రాహుల్‌ గాంధీ, …

ట్రంప్‌ వ్యాఖ్యలపై మోదీ నోరువిప్పాలి 

– ట్విట్టర్‌లో రాహుల్‌ గాంధీ న్యూఢిల్లీ, జులై23(జ‌నంసాక్షి) : కశ్మీర్‌ అంశంపై మధ్యవర్తిత్వం చేయమని ప్రధాని నరేంద్ర మోదీ తనను కోరినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ చేసిన …

స.హ చట్టాన్ని.. మోదీ ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది

– చట్టం ప్రతిపత్తిని దెబ్బతీయడమే లక్ష్యంగా పావులు కదుపుతోంది – కేంద్రంతీరుపై ఆందోళన వ్యక్తం చేసిన సోనియాగాంధీ న్యూఢిల్లీ, జులై23(జ‌నంసాక్షి) : సమాచార హక్కు చట్టాన్ని మోదీ …

అమిత్‌ షాతో.. మాజీ ఎంపీ వివేక్‌ భేటీ

– సచివాలయం కూల్చివేతను అడ్డుకోవాలని వినతి – త్వరలో బీజేపీలో చేరనున్న వివేక్‌? న్యూఢిల్లీ, జులై23(జ‌నంసాక్షి) : తెలంగాణ రాష్ట్రం పెద్దపల్లి మాజీ ఎంపీ వివేక్‌ మంగళవారం …

వివాహేతర సంబంధంతో భర్త హత్య

తల్లిని ఉరితీయాలంటూ పిల్లల ఫిర్యాదు చండీఘడ్‌,జూలై23(జ‌నంసాక్షి): వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్న భర్తను భార్య హత్య చేసింది. అనంతరం ఇద్దరు పిల్లలను తన తండ్రి వద్ద విడిచిపెట్టిన …

అఖిలేశ్‌కు ¬ంశాఖ షాక్‌

ఎన్‌ఎస్‌జి రక్షణ తొలగించేందుకు నిర్ణయం? న్యూఢిల్లీ,జూలై23(జ‌నంసాక్షి): ఎన్‌ఎస్‌జీ రక్షణను కలిగి ఉన్న ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రులు అఖిలేష్‌ యాదవ్‌, ములాయంసింగ్‌ యాదవ్‌, మాయవతిలకు దీనిని తొలగించేందుకు కేంద్ర¬ంశాఖ …

పార్లమెంట్‌ ఆవరణలో శ్రీలక్ష్మి

త్వరగా బదిలీ యత్నాల్లో ఉన్నారని ప్రచారం? న్యూఢిల్లీ,జూలై23(జ‌నంసాక్షి): సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి మంగళవారం ఢిల్లీలోని పార్లమెంటు ఆవరణలో కనిపించారు. ఆమె వైసీపీ, బీజేపీ ఎంపీలను కలిసేందుకు …