జాతీయం

స్వచ్ఛతలో ఎపి ముందుండాలి

ప్రతి ఒక్కరూ స్వచ్ఛతలో పాల్గొనాలి: మంత్రి విజయవాడ,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): ప్రజారోగ్యంతోనే సమాజం అభివృద్ధి చెందుతుందని…అనారోగ్యం ప్రబలితే అభివృద్ధి కుంటుపడుతుందని  మంత్రి కొల్లు రవీంద్ర అభిప్రాయ పడ్డారు. పరిశుభ్రత ప్రజా …

31 వరకు ఐటి రిటర్న్స్‌ దాఖలు గడువు

న్యూఢిల్లీ,అక్టోబర్‌9(జ‌నంసాక్షి): ఆదాయపు పన్ను రిటర్న్‌ దాఖలు చేయడానికి ఇచ్చిన గడువును కేంద్ర ప్రభుత్వం మరోసారి పొడిగించింది. ఈ మేరకు కేంద్ర ప్రత్యక్ష పన్నుల మండలి(సీబీడీటీ)  ప్రకటన జారీ …

బ్ర¬్మత్సవాలకు తిరుమల ముస్తాబు

విఐపి బ్రేక్‌ దర్శనాల నిలపివేత తిరుమల,అక్టోబర్‌9(జ‌నంసాక్షి):  తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్ర¬్మత్సవాలకు రంగం సిద్దమయ్యింది. నెల వ్యవధిలో రెండోసారి బ్ర¬్మత్సవాలు రావడంతో దసరా నవరాత్రి బ్ర¬్మత్సవాలకు …

మణిరత్నం కార్యాలయానికి..  బాంబు బెదిరింపు

– ‘నవాబ్‌’ చిత్రంలోని అభ్యంతరకర డైలాగ్‌లు తొలగించాలని డిమాండ్‌ చెన్నై, అక్టోబర్‌2(జ‌నంసాక్షి) : ప్రముఖ దర్శకుడు మణిరత్నం కార్యాలయానికి బాంబు బెదిరింపులు వస్తున్నాయట. ఆయన దర్శకత్వం వహించిన …

మళ్లీ పెరిగిన పెట్రో ధరలు

ముంబై,అక్టోబర్‌2(జ‌నంసాక్షి): అంతర్జాతీయంగా చమురు ధరలు గరిష్టస్థాయిలకు చేరుతున్నాయి. దీంతో దేశీయంగా పెట్రోలు ధరలు కూడా ఏ రోజుకారోజు ఆల్‌టైం గరిష్టాలను నమోదు చేస్తున్నాయి. ఈ క్రమంలో మంగళవారం …

కాంగ్రెస్‌ను బతికించేందుకు బాబు యత్నం

– ఎన్టీఆర్‌ ఆశయాలను కాలరాసేలా బాబుతీరు – బాబు అవినీతికి చరమగీతం పాడుతాం – బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు న్యూఢిల్లీ, అక్టోబర్‌2(జ‌నంసాక్షి) : చంద్రబాబు తన నిజస్వరూపాన్ని …

రణరంగాన్ని తలపించిన..  ఢిల్లీలోని ఘజియాబాద్‌ పరిసరాలు

– కిసాన్‌ క్రాంతి ర్యాలీని అడ్డుకున్న పోలీసులు – పోలీసులకు, రైతులకు మధ్య తోపులాట – వేలాది మంది రైతులపై జలఫిరంగులు ప్రయోగించిన పోలీసులు – ప్రభుత్వం …

గాంధీ అంటే .. కదల్లేని విగ్రహం కాదు

– కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ – రాజ్‌ఘాట్‌లో గాంధీ సమాది వద్ద నివాళులర్పించిన సోనియా, రాహుల్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌2(జ‌నంసాక్షిఎ) : గాంధీజీ అంటే …

జాతిని సమైక్యపర్చిన..  మ¬న్నత వ్యక్తి గాంధీజీ

– గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ఏపీ సీఎం చంద్రబాబు – విజయవాడను దేశంలోనే బెస్ట్‌ సిటీగా చేశాం – దుమ్ము, కాలుష్యాన్ని అరికట్టేందుకు రూ. 20 …

నీరవ్‌ ఆస్తులను జప్త్‌ 

– రూ.637కోట్ల జప్తు చేసిన ఈడీ న్యూఢిల్లీ, అక్టోబర్‌1(జ‌నంసాక్షి) : పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులో భారీ మోసానికి పాల్పడి దేశం విడిచి పారిపోయిన ప్రముఖ వజ్రాల వ్యాపారి …