వార్తలు

ప్రారంభమైన పార్లమెంట్‌ సమావేశాలు..

` చట్టసభల్లో మహిళ, బీసీలకు రిజర్వేషన్ల బిల్లులను ప్రవేశపెట్టాలి ` లోక్‌సభలో నామ నాగేశ్వరరావు నేతృత్వంలో  బీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళన ` గాంధీ విగ్రహం వద్ద ఎంపీల …

తెలంగాణను పోరాడి సాధించుకున్నాం

` ఎవరో పెట్టిన బిక్ష కాదు ` త్యాగాల పునాదులపై నిర్మాణం ` పార్లమెంటులో మోదీ వ్యాఖ్యలను ఖండిరచిన మంత్రి నిరంజన్‌ రెడ్డి హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ రాష్ట్రం …

తెలంగాణపై పగబట్టిన మోదీ

` ఉద్యమ గడ్డ విూద ప్రధాని అక్కసు ` త్యాగాల తెలంగాణను తక్కువ చేసి మాట్లాడుతున్నారు ` పేరుకు అమృతకాల సమావేశాలు.. విషం చిమ్మేది రాష్ట్రంపైనా..? ` …

ఎట్టకేలకు మహిళా రిజర్వేషన్‌ బిల్లుకు కేంద్రం ఆమోదం

` సభ ముందుకు రానున్న 33 శాతం మహిళా రిజర్వేషన్‌ ఢల్లీి,సెప్టెంబర్‌ 18 (జనంసాక్షి):కేంద్ర కేబినెట్‌ కీలక నిర్ణయం తీసుకుంది. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు …

పార్లమెంట్‌ సాక్షిగా.. తెలంగాణపై విషం చిమ్మిన మోడీ

` నాడు తల్లిని చంపి బిడ్డను బతికించారని అవమానం ` నేడు రాష్ట్రం వచ్చినా సంబరాలు చేసుకోలేదని తప్పుడు ప్రచారం ` రక్తపుటేరులు పారాయని రెచ్చగొట్టేలా ప్రధాని …

కొత్త పార్లమెంట్ సాక్షిగా.. తెలంగాణపై మోడీ మళ్ళీ వంకర మాటలు

న్యూఢిల్లీ : తెలంగాణ రాష్ట్రంపై ప్రధానమంత్రి మోడీ మరోసారి వంకర మాటలు మాట్లాడారు. గతంలో తల్లిని చంపి బిడ్డను బతికించారని వ్యాఖ్యలు చేసిన ఆయన.. రాష్ట్ర విభజనని …

విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు విజ్ఞేశ్వర. తాండూరు సెప్టెంబర్ 18(జనంసాక్షి)విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాధించు విగ్నేశ్వర అంటూ వినాయక మండపాలలో హిందూ ఉత్సవ కమిటీ సభ్యులు ప్రత్యేక …

19 నుంచి యూపీలో ఐఎఫ్ డబ్ల్యూజే సమావేశాలు –సికింద్రాబాద్ ఆర్ సి జనం సాక్షి సెప్టెంబర్ 18 దేశవ్యాప్తంగా జర్నలిస్టుల హక్కులు, సంక్షేమం కోసం పోరాడుతున్న ఇండియన్ …

తెలంగాణలో కాంగ్రెస్‌, బీజేపీలకు స్థానం లేదు: మంత్రి నిరంజన్‌ రెడ్డి

తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష కాదని, పోరాడి సాధించుకున్నామని మంత్రి నిరంజన్‌ రెడ్డి  అన్నారు. తెలంగాణ  పోరాటాలను కాంగ్రెస్‌ పార్టీపదేపదే అవమానిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ఏర్పాటులో …

కాంగ్రెస్‌ పార్టీ కల్లబొల్లి గ్యారెంటీలు ఇక్కడ చెల్లవ్‌..: మంత్రి కేటీఆర్‌

కాంగ్రెస్‌ పార్టీ అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం, వంచన, ద్రోహం, దోఖాలమయమని మంత్రి కేటీఆర్‌  విమర్శించారు. హస్తం పార్టీ కపట కథలు, కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన …