తెలంగాణ

మహానాడుకు తరలివస్తున్న తెదేపా శ్రేణులు

హైదరాబాద్‌ : గండిపేటలోని మహానాడు ప్రాంగణంలో సందడి నెలకొంది. నేటి నుంచి రెండు రోజులపాటు జరిగే మహానాడుకు వివిధ జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో పార్టీ శ్రేణులు …

అఖిల భారత చదరంగ చిత్రమాల ప్రదర్శన ప్రారంభం

ఖమ్మం క్రీడలు : నింజోవిచ్‌ చెన్‌ అకాడమీ హైదరాబాద్‌ , రెజోనెన్స్‌ విద్యాసంస్థల సంయుక్త ఆధ్వర్యంలో చేపట్టిన అఖిల భారత చదరంగ చిత్రమాల ప్రదర్శన ఆదివారం ఖమ్మం …

ప్రభుత్వం నా భద్రత కుదించింది

శశికుమార్‌ హైదరాబాద్‌ : ప్రభుత్వం తనకు అకారణంగా భద్రత కుదించిందని ఓఎంసీ అక్రమాల కేసులో కీలక సాక్షి సి. శశికుమార్‌ ఆరోపించారు. కొందరు పోలీసు ఉన్నాతాధికారులు, కేసుతో …

రాత్రి గాంధీభవన్‌లో కాంగ్రెస్‌ అత్యవసర సమావేశం

హైదరాబాద్‌ : రాష్ట్ర కాంగ్రెస్‌ పార్టీ ఈరోజు రాత్రి 7.30 గంటలకు గాంధీభవన్‌లో అత్యవసర సమావేశం నిర్వహించనుంది. ఈ సమావేశానికి పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, ముఖ్యమంత్రి …

56 సెకన్లలో 36 అవయవాల పరీక్ష

ఉచిత వైద్యశిబిరంలో సేవలు హైదరాబాద్‌ : నగరంలోని మౌలాలీ హౌజింగ్‌ బోర్డు తిరుమలనగర్‌ కాలనీలో ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహించారు. లయన్స్‌క్లబ్‌ ఆఫ్‌ హైదరాబాద్‌, తిరుమలనగర్‌ ఆధ్వర్యంలో …

మళ్లీ ఆడపిల్లే పుట్టిందని…

హైదరాబాద్‌ : మళ్లీ ఆడపిల్లే పుట్టిందని ఆ శిశువును వదిలించుకోజూశారు తల్లీకూతుళ్లు, పుట్టి నాలుగు రోజులు గడకముందే పసిబిడ్డను నాలాలో పడేసి చేతులు దులుపుకోవడానికి ప్రయత్నించిన పసిబిడ్డ …

వడదెబ్బకు 92 మంది మృతి

హైదరాబాద్‌ : రాష్ట్రంలో వడదెబ్బకు మృతిచెందిన వారి సంఖ్య పెరుగుతూనే ఉంది. ఈరోజు మధ్యాహ్నం ఒంటిగంట సమయానికే రాష్ట్రవ్యాప్తంగా 92 మంది ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. జిల్లాలవారీగా …

మంత్రుల రాజీనామాలను ఆమోదించిన గవర్నర్‌

హైదరాబాద్‌ : ఇద్దరు మంత్రుల రాజీనామాలను గవర్నర్‌ నరసింహన్‌ ఆమోదించినట్టు సమాచారం. మంత్రులు సబితా ఇంద్రారెడ్డి , ధర్మాన ప్రసాదరావు సమర్పించిన రాజీనామాలను గవర్నర్‌ ఆమోదించినట్లు తెలుస్తోంది.

పెళ్లిపీటల మీద నుంచి పరారైన వరుడు

హైదరాబాద్‌, జనంసాక్షి: మూడు ముళ్లు వేసి ఏడు అడుగులు నడవాల్సిన వరుడు పెళ్లి పీటల మీద నుంచి పరారీ అయ్యాడు. ఈ ఘటన బోరబండలో చోటు చేసుకుంది. …

జూన్‌ 8,9 తేదీల్లో చేపమందు పంపిణీ

హైదరాబాద్‌ : జూన్‌ 8,9 తేదీల్లో నాంపల్లి ఎగ్జిబిషన్‌ గ్రౌండ్స్‌లో బత్తిని సోదరులు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. జూన్‌ 8 మధ్యాహ్నం ఒంటిగంట నుంచి …