గాలి జనార్థన్ రెడ్డికి రిమాండ్ పొడిగింపు
హైదారాబాద్, జనంసాక్షి: బెయిల్ కుంభకోణం కేసులో ఓఎంసీ నిందితుడు గాలి జనార్థన్‌రెడ్డికి ఏసీబీ న్యాయస్థానం రిమాండ్ పొడిగించింది. జూన్ 5 వరకు రిమాండ్ పొడిగిస్తూ ఆదేశాలు జారీచేసింది.

హైదరాబాద్, జనంసాక్షి: తెలంగాణ ఉద్యమకారులపై ప్రభుత్వం కేసులు ఎత్తివేసింది. కరీంనగర్ జిల్లాలో నమోదైన కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.