తెలంగాణ

బడ్జెట్‌లో తెలంగాణను నిషేధించారు

` ఎన్డీయే అంటే నితీశ్‌,నాయుడు అలయన్స్‌ ` ఎన్డీయేకు రేవంత్‌ కొత్త జోస్యం ` తెలంగాణపై వివక్షపై అసెంబ్లీలో తీర్మానం చేస్తాం ` పలుమార్లు ప్రధానికి కలిసి …

రఘునాథపాలెం నూతనంగాసీఐగా ఉస్మాన్ఘరీఫ్, ఎస్ఐ,ఎండి మౌలానా, నియమితులయ్యారు

రఘునాథపాలెం జూలై 23(జనం సాక్షి)మండలంసీఐ(ఎస్ హెచ్ ఓ)గా ఎండి.ఉస్మాన్ఘరీఫ్ బాధ్యతలు స్వీకరించారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో బాధ్యతలు స్పెషల్ బ్రాంచిలో పని స్వీకరిస్తున్న సీఐ చేస్తున్న ఉస్మాన్ఘరీఫ్ …

మాల మహానాడు జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చింత సతీష్ కుమార్ కు న్యాయం చేయాలని డిమాండ్

రఘునాథ పాలెం జూలై 22 ( జనం సాక్షి) ఖమ్మం జిల్లా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ మానిటేరియన్ జిల్లా నాయకులు గుంతెటి వీరభద్రం మాట్లాడుతూ ఖమ్మం అర్బన్ …

ఈ నెల 31 వ‌ర‌కు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు

ఈ నెల 31వ తేదీ వ‌ర‌కు తెలంగాణ అసెంబ్లీ స‌మావేశాలు నిర్వ‌హించాల‌ని బీఏసీలో నిర్ణ‌యించారు. 25వ తేదీన బ‌డ్జెట్ ప్ర‌వేశ‌పెట్ట‌నున్నారు. 26, 28 తేదీల్లో అసెంబ్లీకి సెల‌వు …

ఆరోగ్యశ్రీ ప్రక్షాళన

` ధరల సవరించిన రాష్ట్ర ప్రభుత్వం ` కొత్తగా 163 చికిత్సల చేరిక హైదరాబాద్‌: తెలంగాణలో ఆరోగ్యశ్రీ చికిత్సల ధరలను ప్రభుత్వం సవరించింది.1375 ప్యాకేజీల ధరలను సవరిస్తూ …

ఢల్లీిలో సీఎం రేవంత్‌ బిజీబిజీ

` కాంగ్రెస్‌ అగ్రనేతలు రాహుల్‌,ఖర్గే,ప్రియాంకలతో భేటీ ` నామినేటెడ్‌ పదవులు, కేబినెట్‌ విస్తరణ, వరంగల్‌ సభ గురించి చర్చ న్యూఢల్లీి(జనంసాక్షి):సీఎం రేవంత్‌ రెడ్డి ఢల్లీిలో బిజిబిజిగా గడుపుతున్నారు. …

మూసి ప్రక్షాళనకు సహకరించండి

` నదీశుద్ధికి రూ.10 వేల కోట్లు కేటాయించండి ` రాష్ట్రానికి రావాల్సిన నిధుల్విండి ` కేంద్రమంత్రి పాటిల్‌ను కలిసి కోరిన సీఎం రేవంత్‌రెడ్డి ` జల్‌ జీవన్‌ …

నేటి నుంచి సభాపర్వం

` అసెంబ్లీ సమావేశాలకు సర్వం సిద్ధం ` ఆగస్టు 2 వరకు కొనసాగే అవకాశం ` పోలీసుల మూడంచెల భద్రతతో నిర్వహణ ` అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటున్న …

భద్రాచలం వద్దరెండో ప్రమాద హెచ్చరిక

భద్రాచలం వద్ద గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ అయింది. భ‌ద్రాచ‌లం వ‌ద్ద గోదావ‌రి నీటిమ‌ట్టం …

లష్కర్‌ బోనాలు షురూ

` మహాకాళి అమ్మవారిని దర్శించుకున్న సీఎం రేవంత్‌ హైదరాబాద్‌(జనంసాక్షి): తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి సికింద్రాబాద్‌ ఉజ్జయిని మహాకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు.అమ్మవారికి …