Tuesday, 10 November 2026

బిజినెస్

హైదరాబాద్‌లో ఎల్‌ఈడీ లైట్ల తయారీ

– సిస్కా, ఏవోడీ ప్రతినిధులు సీఎం కేసీఆర్‌తో భేటీ హైదరాబాద్‌ నవంబర్‌ 30 (జనంసాక్షి):ఏవోడీ కంపెనీతోపాటు రూ.5 వందల కోట్ల పెట్టుబడితో 50 ఎకరాల్లో ఎల్‌ఈడీ లైట్ల తయారీ యూనిట్‌ ఏర్పాటుకు భారత్‌కు చెందిన సేల్స్‌ కంపెనీ సిస్కా…

స్వల్పంగా తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

న్యూఢిల్లీ నవంబర్‌ 30 (జనంసాక్షి): పెట్రోల్‌, డీజిల్‌ ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. పెట్రోల్‌ ధర లీటర్‌కు 58 పైసలు, డీజిల్‌ ధర లీటర్‌కు 25 పైసలు చొప్పున తగ్గాయి. కొత్త ధరలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి…

చింటూ లొంగుబాటు

– 14 రోజుల రిమాండ్‌ చిత్తూరు, నవంబర్‌ 30 (జనంసాక్షి): చిత్తూరు మేయర్‌ అనురాధ, ఆమె భర్త మోహన్‌ హత్యకేసులో ప్రధాన నిందితుడు చింటూ సోమవారం చిత్తూరు కోర్టులో లొంగిపోయాడు. మేయర్‌ దంపతుల హత్య కేసులో పోలీసులు చింటూను…

నేపాల్‌లో భారత ఛానెళ్ల నిషేధం

న్యూఢిల్లీ,నవంబర్‌29(జనంసాక్షి): భారత్‌ నేపాల్‌ మధ్య సరుకు రవాణా ఆగిపోవడాన్ని  నిరసిస్తూ నేపాలో భారత ఛానెళ్లను నిలిపివేశారు. భారత్‌ నుంచి నేపాల్‌ సరకు రవాణా ఆగిపోవడంతో ఆ దేశంలో భారత్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జాయింట్‌ మాదేశీ…

సార్క్‌ దేశాలతో కలిసి విపత్తులను ఎదుర్కొంటాం

– ‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ దిల్లీ,నవంబర్‌29(జనంసాక్షి):  సార్క్‌ సభ్యదేశాలతో కలిసి విపత్తులను సమర్ధంగా ఎదుర్కొంటామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. ‘మన్‌ కీ బాత్‌’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ప్రధాని వివిధ అంశాలపై దేశ ప్రజలనుద్దేశించి…

సమాజంలో జర్నలిస్టుల పాత్ర కీలకం

– లోటుపాట్లను ఎత్తి చూపండి – సంచలనాల కోసం పాకులాడొద్దు – గవర్నర్‌ నరసింహన్‌ హైదరాబాద్‌,నవంబర్‌29(జనంసాక్షి):సమాజంలో విలేకరుల పాత్ర ఎంతో కీలకమైనదని రాష్ట్ర గవర్నర్‌ నరసింహన్‌ అన్నారు. హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో జరుగుతున్న ప్రెస్‌ క్లబ్‌ స్వర్ణోత్సవ సభలో…

పత్తి మద్ధతు ధర కోసం కేంద్రాన్ని నిలదీస్తాం

– వరంగల్‌ విజయం మా బాధ్యత పెంచింది – ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి హైదరాబాద్‌,నవంబర్‌29(జనంసాక్షి): పత్తికి మద్ధతు ధర కోసం కేంద్రంపై నిలదీస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. మద్ధతు ధర కోసం ప్రధాని నరేంద్ర మోడీని…

కవ్వాల్‌కాడ పులుల జాడ

– చిగురిస్తున్న ఆశలు ఆదిలాబాద్‌,నవంబర్‌29(జనంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లాలో గతంలో నిర్వహించిన జంతుగణనలో పులుల జాడ కనిపించలేదని ప్రకటించారు.  అయితే చిరుతల జాడ మాత్రం కనిపించింది. కవ్వాల్‌లో పులుల అభయారణ్యం పెట్టినా దానికి సంబంధించి పులుల సంచారం లేదు.  జన్నారం…

ఎల్లంపల్లి, మిడ్‌మానేరులను త్వరితగతిన పూర్తి చేయండి

– ఇరిగేషన్‌ ప్రాజెక్టులపై మంత్రి హరీష్‌ సమీక్ష హైదరాబాద్‌ నవంబర్‌28(జనంసాక్షి): ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు ప్రాజెక్టుల పరిధిలో భూసేకరణ సమస్యలు, సహాయ పునరావాస సమస్యల పరిష్కారం కోసం ఇరిగేషన్‌ శాఖ మంత్రి హరీష్‌ రావు సవిూక్ష జరిపారు. వచ్చే…

ఢిల్లీలో పారాహుషార్‌

– వైమానిక దాడుల హెచ్చరికలు న్యూఢిల్లీ, నవంబర్‌28(జనంసాక్షి): ఇప్పటి వరకు రాష్ట్రాలకు ఉగ్రముప్పుందన్న సంగతెలా ఉన్నా  ఇప్పుడు దేశరాజధాని దిల్లీపై ఉగ్రవాదులు వైమానిక దాడులు జరిపే అవకాశం ఉందని కేంద్ర ¬ం శాఖ హెచ్చరించింది. దీంతో కేంద్రం అప్రమత్తం…