అంతర్జాతీయం

ఆప్ఘనిస్థాన్‌లో బాంబు పేలుళ్లకు తెగబడ్డా తీవ్ర వాదులు

ఆప్ఘనిస్థాన్‌: ఆప్ఘనిస్థాన్‌లోని జలాలాబాద్‌లో ఉన్న భారత రాయబార కార్యాలయం సమీపంలో తీవ్ర వాదులు పేలుళ్లకు తెగబడ్డారు. బాంబు పేలుడు తర్వాత కాల్పులు జరిపినట్లు సమాచారం. పూర్తి వివరాలు …

పోరాటానికి సిద్ధమైన ఇండియా మ్యాచ్‌

బులవాయో: విరాట్‌ కోహ్లీ సారథ్యంలోని టీమ్‌ ఇండియా ఐదో వన్డే (చివరి)లో జింబాబ్వేతో పోరాటానికి సిద్ధమైంది. చివరి మ్యాచ్‌లో కూడా గెలిచి సిరీస్‌ను 5-0తో క్లీన్‌ స్వీప్‌ …

2015 ప్రపంచ కప్‌ క్రికెట్‌ జట్లను ఐసీసీ

మెల్‌బోర్న్‌: 2015 ప్రపంచ కప్‌ క్రికెట్‌ పోటీల్లో పాల్గొనే జట్లను ఐసీసీ చీఫ్‌ ఎగ్జిక్యూటీవ్‌ డేవిడ్‌ రిచర్డ్‌సన్‌ పోటీలో పాల్గొనే జట్ల వివరాలు వెల్లడించారు. పూల్‌-ఏ లో …

స్విట్జర్లాండ్‌లో రెండు రైళ్లు ఢీ: 44 మందికి గాయాలు

స్విట్జర్లాండ్‌: స్పెయిన్‌లో జరిగిన ఘోర రైలు ప్రమాద ఘటనను మరువక ముందే స్విట్జర్లాండ్‌లో మరో రైలు ప్రమాదం జరిగింది. పశ్చిమ స్విట్జర్లాండ్‌లో వాడ్‌ కాన్టన్‌ రాష్ట్రంలో దాదాపు …

సస్పెన్షన్‌ పట్ల నిరసన వ్యక్తం చేస్తున్న ఐఏఎస్‌ అధికారి

గ్రేటర్‌ నోయిడా: ఉత్తరప్రదేశ్‌లో మహిళ ఐఏఎస్‌ అధికారి దుర్గా శక్తి నాగ్‌పాల్‌ సస్పెన్షన్‌ వివాదాస్పదమైంది. ఆమెను బలిపశువును  చేస్తున్నారంటూ ఐఏఎస్‌ అధికారుల సంఘం నిరసన వ్యక్తం చేయడంతో …

డార్జిలింగ్‌లో ప్రారంభమైన 72 గంటల బంద్‌

డార్జిలింగ్‌(పశ్చిమబెంగాల్‌): ప్రత్యేక గుర్ఖాండ్‌ రాష్ట్రం కోసం గుర్ఖాజనముక్తి మోర్చా (జీజేఎం) పోరుబాట చేపట్టింది. డార్జిలింగ్‌ కొండ ప్రాంతాల్లో జీజేఎం పిలుపునిచ్చిన 72 గంటల బంద్‌ ఈ ఉదయం …

ఇటలీలో బస్సు అదుపు తప్పడం :37 మంది మృతి

రోమ్‌: దక్షిణ ఇటలీలోని అవెల్లినో ప్రాంతం సమీపంలో ఓ బస్సు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో 37 మంది మృతి చెందినట్లు అక్కడ సహాయక చర్యలు …

ప్రారంభం కానున్న వన్డే మ్యచ్‌

హరారే: హరారే వేదికగా భారత్‌-జింబాబ్వే జట్ల మధ్య మూడో వన్డే మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానుంది. టాస్‌ గెలిచిన భారత జట్లు ఫీల్డింగ్‌ ఎంచుకుంది.

అంపైర్‌ నిర్ణయంపై కోహ్లీ అసంతృప్తి

హరారే: జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డే మాచ్‌లో తన అవుట్‌పై భారత కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ అసంతృప్తి వ్యక్తం చేశారు. రెండో వన్డే ఏడో ఓవర్లో జార్విన్‌ …

జింబాబ్వే విజయలక్ష్యం 295

హరారే: జింబాబ్వేతో జరిగిన రెండో వన్డేలో టాన్‌ ఓడి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత 50 ఓవర్లకి 8 వికెట్లు నష్టపోయి 294 పరుగులు చేసింది. …