అంతర్జాతీయం
భారత జాలర్లను అరెస్టుచేసిన శ్రీలంక
కొలంబొ : భారత దేశానికి చెందిన 25 మంది జాలర్లును శ్రీలంక నావికాదళం అరెస్టు చేసింది. వీరికి చెందిన అరు పడవలను కూడా వారు స్వాధీనం చేసుకున్నారు.
ఇండోనేషియాలో భూకంపం
ఇండోనేషియా : తూర్పు ఇండోనేషియాలోని పపువా ప్రాంతంలో భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై దీని తీవ్రత 7.1గానమోదైంది. అయితే సునామీ ప్రమాదమేమి లేదని ఇండోనేషియా అధికారులు వెల్లడించారు.
తాజావార్తలు
- దళితుల గురించి మాట్లాడే హక్కు ప్రవీణ్ కుమార్ కు లేదు
- “ఆకునూరులో ఆరోగ్యలక్ష్మి సమావేశం”
- 5వ వార్డులో బాత్క శంకర్ గెలుపే లక్ష్యంగా కాంగ్రెస్ ఇంటింటి ప్రచారం
- మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన బిఆర్ఎస్ నాయకులు
- ఎల్లస్వామి గెలుపుకోసం తిరుమలలో పూజలు
- కాంగ్రెస్‌తోనే అభివృద్ధి సాధ్యం
- వ్యాపార వాణిజ్య పరంగా భూపాలపల్లిని మరింత అభివృద్ధి చేస్తాం
- ఎదులాపురం మున్సిపాలిటీని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతాం
- ప్రధాని సభకొచ్చే ధైర్యం లేదా?
- పోచంపల్లి మున్సిపల్ బరిలో అభ్యర్థులు వీరే
- మరిన్ని వార్తలు



