జాతీయం

కాశ్మీర్‌ అసెంబ్లీ రద్దు నిర్ణయం సరైనదే

  రద్దును సమర్థించుకున్న సత్యపాల్‌ మాలిక్‌ గవర్నర్‌ తీరును తప్పుపట్టిన మెహబూబా ముఫ్తీ శ్రీనగర్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): జమ్ముకశ్మీర్‌ అసెంబ్లీని రద్దు చేస్తూ తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌ …

చంద్రబాబుతో ప్రయాణం కష్టం

దేశ రాజకీయాల్లో మార్పు రావాల్సి ఉంది ఉత్తరాది పెత్తనం పోవాలి ఎపి విభజనకు కాంగ్రెస్‌, బిజెపిలు కారణం ఎపిలో తాను సిఎం కావాలని కోరుకుంటున్నా చెన్నైలో విూడియాతో …

నష్టాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,నవంబర్‌21(జ‌నంసాక్షి): వరుసగా రెండో రోజు దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. అంతర్జాతీయ బలహీన సంకేతాలతో పాటు విదేశీ నిధులు వెనక్కిమళ్లడం మదుపర్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఐటీ, లోహ రంగాల …

మిజోరంలో బ్రూ ఓటర్లకు ఊరట

ఓటేసేందుకు అనుమతించిన ఇసి ఐజ్వాల్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): త్రిపురలో శరణార్థి శిబిరాల్లో ఉంటున్న బ్రూ ఓటర్లు మిజోరంలో తమ ఓటు హక్కును వినియోగించుకునే విషయం తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం …

చెన్నై చేరుకున్న పవన్‌ కళ్యాణ్‌

చెన్నై,నవంబర్‌21(జ‌నంసాక్షి): జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ బుధవారం చెన్నై చేరుకున్నారు… చెన్నై విమానాశ్రయంలో ఆయనకు ఘన స్వాగతం లభించింది… పెద్ద ఎత్తున విమానాశ్రయానికి తరలివచ్చిన జనసేన కార్యకర్తలు, …

కాశ్మీర్‌లోనూ మహాకూటమి

విపక్షాలు ఉమ్మడి ప్రభుత్వం ఏర్పాటుకు సన్నాహాలు శ్రీనగర్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): జమ్ము కాశ్మీర్‌లో సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పరిచేందుకు మహా కూటమికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాంగ్రెస్‌తో పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పిడిపి) మెహబూబా …

కేరళ కాంగ్రెస్‌ నేత మృతి

చెన్నై,నవంబర్‌21(జ‌నంసాక్షి): కేరళ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ (కేపీసీసీ) కార్యనిర్వాహక అధ్యక్షుడు ఎంఎల్‌ షానవాజ్‌ బుధవారంనాడు కన్నుమూశారు. ఆయన వయస్సు 67 సంవత్సరాలు. కాలేయం మార్పిడి అనంతరం తలెత్తిన …

అక్షయ్‌పై సిట్‌ ప్రశ్నల వర్షం

– సుఖ్భీర్‌ బాదల్‌ను ఎందుకు కలిశారంటూ ప్రశ్న న్యూఢిల్లీ, నవంబర్‌21(జ‌నంసాక్షి) : పంజాబ్‌లోని భర్గారి గ్రామంలో జరిగిన మతపరమైన ఘర్షనల కేసులో బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ …

ట్విటర్‌ సీఈఓపై..  చర్యలు తీసుకుంటాం

– కేంద్ర ¬ంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ న్యూఢిల్లీ, నవంబర్‌21(జ‌నంసాక్షి): బ్రాహ్మణవాద పితృస్వామ్యాన్ని నాశనం చేయాలని చెప్తున్న కరపత్రాన్ని ప్రదర్శించిన ట్విటర్‌ సీఈఓ జాక్‌ డోర్సీపై చర్యలకు …

మరోమారు కదంతొక్కిన రైతాంగం

సమస్యల పరిష్కారానికిధానే నుంచి మార్చ్‌ 30వేల మందితో కదలిన రైతు ర్యాలీ ముంబయి,నవంబర్‌21(జ‌నంసాక్షి): తమ దీర్ఘకాల డిమాండ్లను నెరవేర్చాలంటూ మహారాష్ట్ర రైతులు, గిరిజనులు మరోమారు ఆందోళనకు దిగారు. …