జాతీయం

ఉత్తరప్రదేశ్ లో గ్యాంగ్ రేప్

లక్నో: బులంద్ షహర్ గ్యాంగ్ రేప్ ఘటన మరకముందే ఉత్తరప్రదేశ్ లో మరో అఘాయిత్యం చోటు చేసుకుంది. ఉధ్యాయురాలిని అపహరించుకుపోయి సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన బరేలిలోని …

ముంబయి-గోవా రహదారిలో ఘోర ప్రమాదం

ముంబయి: మహారాష్ట్రలో గత రెండ్రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వర్షాల కారణంగా మహద్‌ వద్ద ముంబయి-గోవా రహదారిలో సావిత్రి నదిపై ఉన్న వంతెన కూలింది. ప్రమాద సమయంలో …

స్క్వాష్‌ జట్టుకు ఈజిప్ట్‌ కోచ్‌ సేవలు

చెన్నై: ఈజిప్ట్‌ కోచ్‌ అష్రాప్‌ అల్‌ కరగుయి భారత స్వా్కష్‌ జట్టుకు కొన్నాళ్లు సేవలందించనున్నారు. ఆగస్టు 7-16 వరకు పోలాండ్‌లోని బిల్సో్క-బియాలాలో ప్రపంచ జూనియర్‌ ఛాంపియన్‌ షిప్‌ …

ఏఎన్-32 గాలింపుకు అమెరికా సాయం కోరిన భారత్

బంగాళాఖాతంలో అదృశ్యమైన ఎ.ఎన్‌-32 విమానం కోసం గాలింపు కొనసాగుతూనే ఉంది. దాదాపు పదిరోజులైన విమానం జాడ తెలియకపోవటంతో కేంద్రం.. అమెరికా సహాయం తీసుకోవాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించి …

త్రిపురలో భారీ వర్షాలు

లీటర్‌ పెట్రోలు రూ.300 నిత్యావసరాలు సైతం లభించని పరిస్థితి అగర్తలా: భారీ వర్షాలు త్రిపుర రాష్ట్రాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం …

రాజ్యసభ నుంచి కాంగ్రెస్‌ వాకౌట్‌

దిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశంలో భాజపా వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేసింది. ప్రత్యేక హోదాపై రాజ్యసభలో జైట్లీ ఇచ్చిన సమాధానంపై …

బాలలను పనిలో పెట్టుకుంటే శిక్షలు కఠినం : దత్తాత్రేయ

న్యూఢిల్లీ: బాలకార్మిక వ్యవస్థ చట్టసవరణ బిల్లు పార్లమెంట్‌లో ఆమోదం పొందడం చరిత్రాత్మకమని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. బాలలను పనిలో పెట్టుకునేవారికి శిక్షలు కఠినతరం చేస్తామని హెచ్చరించారు. …

భవనం కూలి 9 మంది మృతి

పుణె లో నిర్మాణంలో ఉన్న ఒక భవనం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. …

ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ

న్యూఢిల్లీ : ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై రాజ్యసభలో చర్చ ప్రారంభమైంది. కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనందభాస్కర్ చర్చను మొదలుపెట్టారు. చర్చ అనంతరం కేంద్రఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సమాధానం ఇవ్వనున్నారు. …

ఫ్లిప్ కార్ట్ లో ఉద్యోగాల కోత

బెంగళూరు: ఇటీవల  ప్రముఖ ఫ్యాషన్  రీటైలర్,  వ్యాపారంలో ప్రధాన పత్యర్థి జబాంగ్ ను విలీనం చేసుకుని వార్తలో నిలిచిన ఫ్లిప్ కార్ట్   మరో కీలక నిర్ణయం  తీసుకుంది. …