మెట్రో రైళ్లు వచ్చేశాయ్!
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ట్రాఫిక్ చిక్కులు చీల్చుకుంటూ, పర్యావరణానికి విఘాతం కలుగకుండా పరుగెత్తేందుకు అవసరమైన రైళ్లు, బోగీలు భాగ్యనగరానికి పూర్తిస్థాయిలో చేరుకున్నాయి. దక్షిణకొరియా హుండాయ్ రోటెబ్ నుంచి హైదరాబాద్ మెట్రోరైలు సంస్థ విడతలవారీగా వాటిని దిగుమతి చేసుకున్నది.…










