Monday, 2 November 2026

భవనం కూలి 9 మంది మృతి

pune-buildingపుణె లో నిర్మాణంలో ఉన్న ఒక భవనం ప్రమాదవశాత్తు కూలిపోయింది. ఈ ప్రమాదంలో 9 మంది మృతి చెందారు. మరో 10 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. స్థానికుల సహాయంతో పోలీసులు శిథిలాలను తొలగిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *