నేను సభలో మాట్లాడితే భూకంపం..!!
కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు సమాధానమిచ్చారు. ‘నేను సభలో మాట్లాడితే భూకంపం వస్తుంది’ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తనదైన శైలిలో స్పందించారు. ‘ఆ భూకంపమేదో పార్లమెంట్‌లో ఎవరూ లేని సమయంలో వస్తే…










