జాతీయం

ఫైళ్ల గల్లంతుపై ప్రధాని సమాధానం చెప్పాలి : సుష్మాస్వరాజ్‌

ఢిల్లీ,(జనంసాక్షి): బొగ్గు స్కాం ఫైళ్ల గల్లంతుపై ప్రధాన మంత్రి మన్మోహన్‌సింగ్‌ సమాధానం చెప్పాలని బీజేపీ ఎల్పీ నేత సుష్మాస్వరాజ్‌ లోక్‌సభలో డిమాండ్‌ చేశారు.

10 నిమిషాలు వాయిదా పడిన రాజ్యసభ

ఢిల్లీ,(జనంసాక్షి): సభలో విపక్షాల ఆందోళన కారణంగా రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్‌ సభను పదినిమిషాల పాటు వాయిదా వేశారు.

స్పైన్‌జెట్‌ విమానం అత్యవసర ల్యాండింగ్‌

తమిళనాడు: తమిళనాడులోని టూటికోరిస్‌లో స్పైస్‌జెట్‌ విమానం అత్యవసరంగా ల్యాండ్‌ అయింది. విమానంలోని ఇంజిస్‌లో పోగలు రావడంతో అత్యవసరంగా విమానాన్ని దించివేశారు. విమానంలో ప్రయాణిస్తున్న 72 మంది ప్రయాణికులు …

నష్టాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబాయి: స్టాక్‌మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 100 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌ 30 పాయింట్లకు పైగా నష్టంలో నిఫ్టి ట్రేడవుతున్నాయి.

ఢిల్లీ హైకోర్టుగా సీజేగా రమణ ప్రమాణ స్వీకారం

న్యూఢిల్లీ,(జనంసాక్షి): ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ ఎన్‌.వి. రమణ సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. ఇవాళ ఉదయం రమణకు రాష్ట్ర హైకోర్టు ఘనంగా వీడ్కోలు పలికిన విషయం …

రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేసిన వామపక్ష ఎంపీలు

ఢిల్లీ,(జనంసాక్షి): పెట్రోల్‌ ధర పెంపును నిరసిస్తూ తృఫమూల్‌ కాంగ్రెస్‌, వామపక్ష ఎంపీలు ఈ రోజు రాజ్యసభ నుంచి వాకౌట్‌ చేశారు.

20 రోజుల్లో కేబినేట్‌ ముందుకు తెలంగాణ తీర్మానం : సుశీల్‌కుమార్‌షిండే

న్యూఢిల్లీ,(జనంసాక్షి): తెలంగాణ తీర్మానాన్ని ఇరవై రోజుల్లో కేంద్ర మంత్రివర్గం ముందుకు పంపుతామని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్‌కుమార్‌షిండే తెలిపారు. పరిశీలన కోసం న్యాయశాఖకు పంపిస్తామని ఆయన చెప్పారు.

లోక్‌సభ రేపటికి వాయిదా

ఢిల్లీ,(జనంసాక్షి): లోక్‌సభ రేపటికి వాయిదా పడింది. వాయిదా అనంతరం రెండు గంటలకు ప్రారంభమైన లోక్‌సభ పదినిమిషాలకే రేపటికి వాయిదా పడింది.

రాష్ట్రపతి భవన్‌ వద్ద కారులో మంటలు

న్యూఢిల్లీ,(జనంసాక్షి): రాష్ట్రపతి భవన్‌ వద్ద కారులో నుంచి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. మంటలను ఆర్పేందుకు స్థానికులు యత్నిస్తున్నారు. ఘటనా స్థలానికి అగ్నిమాపక సిబ్బంది ఇంకా చేరుకోలేదు.

మొయిలీ ప్రతిపాదనను తిరస్కరించిన ప్రధాని మన్మోహన్‌సింగ్‌

న్యూఢిల్లీ,(జనంసాక్షి): పెట్రోల్‌ బంకులు రాత్రి వేళ మూసివేయాలని పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ లోక్‌సభలో ప్రతిపాదించారు. మొయిలీ ప్రతిపాదనను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ తిరస్కరించారు. పెట్రోల్‌ బంక్‌లు రాత్రి …