జాతీయం

ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై కాల్పుల ఘటనలో ఇద్దరి నిందితుల అరెస్టు

లక్నో: మజ్లిస్‌ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ కారుపై కాల్పుల ఘటనలో పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు. గురువారం సాయంత్రం ఉత్తరప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం ముగించుకుని …

అసదుద్దీన్ ఒవైసీకి సీఆర్పిఎఫ్ జడ్ కేటగిరి భద్రత…కేంద్ర హోంశాఖ నిర్ణయం

న్యూఢిల్లీ: ఎంఐఎం పార్టీ అధినేత,హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీకి సీఆర్పిఎఫ్ జడ్ కేటగిరి సెక్యూరిటీ కల్పిస్తూ కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది.నిన్నటి కాల్పుల ఘటన నేపథ్యంలో భద్రతపై …

విద్యా పారిశ్రామిక రంగాల అనుసంధానం

విద్యతో పాటు ఉపాధి అవకాశాలు పెంచే ఆలోచన ఆర్థిక మంత్రి ప్రకటనతో మారనున్న చదువులు స్కిల్‌ డెవల్‌పమెంట్‌ పెంపొందించే కోర్సులు న్యూఢల్లీి,ఫిబ్రవరి4(జనంసాక్షి): బడ్జెట్‌లో స్థానిక నిబంధనల నుంచి …

ఎల్‌ఐసిని వదులుకుంటే ఎలా?

దీనివెనక ఉన్న అదృశ్య శక్తి ఎవరు బీమారంగాన్ని దెబ్బతీసే కుట్రచేస్తున్నారా న్యూఢల్లీి,ఫిబ్రవరి4(జనంసాక్షి): జీవిత బీమా సంస్థ ఎల్‌ఐసీలోని వాటాలను విక్రయించదల్చుకున్నట్టు నిర్మలాసీతారామన్‌ బడ్జెట్‌లో చేసిన ప్రకటన ఒకింత …

అసద్‌కారుపై కాల్పులు

` తృటిలో తప్పిన ప్రాణాపాయం ` స్వతంత్య్ర దర్యాప్తు చేయాలి:ఒవైసీ ` ఓ షూటర్‌ని అరెస్టు చేసిన యూపీ పోలీసులు ` క్షేమంగా బయటపడటం పట్ల సంతోషం …

అసదుద్దీన్ఒవైసీ కారు పై ఆగంతకులు కాల్పులు

ఢిల్లీ: మీరట్‌లో ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ కారు (హైదరాబాద్ ఎంపీ)పై ఆగంతకులు కాల్పులు జరిపారు. గురువారం యూపీలోని మీరట్, కిథౌర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ఆయన …

త్వరలోనే ఈ పాస్‌పోర్టు వస్తోంది

న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):   విదేశాలకు ప్రయాణాలు చేసే వారి కోసం కొత్తగా ఈ`పాస్‌పోర్ట్‌ను తీసుకువస్తున్నట్లు మంగళవారం కేంద్ర బడ్జెట్‌ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ వెల్లడిరచారు. 2019లో …

స్టార్టప్‌ కంపెనీలకు పన్ను రాయితీలు పొడిగింపు

సహకరా సంఘాల సర్‌ఛార్జీ 7శాతానికి తగ్గింపు న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):   కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ మంగళవారం బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా మాట్లాడుతూ, స్టార్టప్‌ కంపెనీలకు పన్ను …

నిరుద్యోగులకు కేంద్రం శుభవార్త

వచ్చే ఐదేళ్లలో 60 లక్షల ఉద్యోగాలకు హావిూ సేంద్రియ వ్యవసాయానికి పెద్దపీట న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):  నిరుద్యోగ యువతకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ గూడ్‌ …

దేశవ్యాప్తంగా ఈ ఏడాది 5జీ సాంకేతికత

న్యూఢల్లీి,ఫిబ్రవరి1 (జనం సాక్షి):   దేశవ్యాప్తంగా ఈ ఏడాది 5జీ సాంకేతికత అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రసంగంలో వెల్లడిరచారు. 2022`23లో ప్రైవేటు సంస్థల …