జాతీయం

నా కొడుకుని విలన్‌ని చేయొద్దు: ఆదిత్య పంచోలి

ముంబాయి : బాలీవుడ్‌ నటి జియాఖాన్‌ ఆత్మహత్య వివాదంలో తన కొడుకు సూరజ్‌ను విలన్‌ను చేయొద్దని నటుడు ఆదిత్య పంచోలి కోరారు. ఎటువంటి ఆధారాలు లేకుండా తన …

గైర్హాజరుకు మోడీ కారణం కాదు: యశ్వంత్‌సిన్హా

న్యూఢిల్లీ : భాజపా కార్యవర్గ సమావేశానికి తాను గైర్హాజరు కావడానికి కారణం నరేంద్ర మోడీ వ్యవహారం కాదని భాజపా సీనియర్‌ నేత యశ్వంత్‌శ్వసిన్హా స్పష్టంచేశారు. వ్యక్తి గత …

సోనియాతో మందకృష్ణ భూటీ

న్యూఢిల్లీ: ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మందకృష్ణ మాదగ కాంగ్రెస్‌ నేత రేణుకా చౌదరితో కలిసి యూపీఏ ఛైర్‌పర్సస్‌ సోనియా గాంధీతో శనివారం భేటీ అయ్యారు. అనంతరం మందకృష్ణ మీడియాతో …

భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభం

-అద్వానీ గైర్హాజరు పనాజీ: భాజపా జాతీయ కార్యవర్గ సమావేశాలు గోవాలో ప్రారంభమయ్యాయి. సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సిద్ధం చేసేందుకు పనాజీ వేదికగా రెండు రోజులపాటు …

బంగారు నాణేలపై రుణాలు

ఆంక్షలు విధించిన ఆర్‌బీఐ ముంబయి : సహకార బ్యాంకుల్లో బంగారు నాణేలపై రుణాలు ఇవ్వడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆంక్షలు విధించింది. 50 గ్రాములు దాటిన …

హోంమంత్రి పదవి కోసం రాలేదు: డిప్యూటీ సీఎం దామోదర

న్యూఢల్లీి,(జనంసాక్షి): తాను హోంమంత్రి పదవి కోసం ఢల్లీి రాలేదని డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ అన్నారు. ఇవాళ ఆయన హైదరాబాద్‌కు తిరిగి పయనమవుతూ విలేకరులతో మాట్లాడారు. స్థానిక …

ఆర్‌కామ్‌తో రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఒప్పందం

న్యూఢల్లీి : మెబైల్‌ టవర్లు వినియోగించుకునేందుకు అనిల్‌ అంబానీకి చెందిన ఆర్‌కామ్‌తో ముకేశ్‌ అంబానీకి చెందిన రిలయన్స్‌ జియో ఇన్ఫోకామ్‌ ఒప్పందం కుదుర్చుకుంది. రూ. 12 వేల …

కూలిన మిగ్‌`21 యుద్ధ విమానం

జైపూర్‌,(జనంసాక్షి): మరో మిగ్‌`21 యుద్ధ విమానం నేల కూలింది. రాజస్థాన్‌ రాష్ట్రంలోని బార్మేర్‌ జిల్లాలో అకాశంలో ఎగురుతూ ఈ యుధ్ద విమానం కుప్పకూలింది. అయితే ఈ ప్రమాదం …

నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభం

ముంబై,(జనంసాక్షి): స్టాక్‌ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఆరంభంలోనే సెన్సెక్స్‌  2 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ కూడా 33 పాయింట్లు నష్టపోయి కొనసాగుతుంది.

సోనియాతో భేటీ అయిన ఉపముఖ్యమంత్రి

న్యూఢల్లీి,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీతో ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ కొద్దిసేపటి క్రితం భేటీ అయ్యారు. సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి వ్యవహార శైలి, డీఎల్‌ బర్తరఫ్‌ తదనంతరం సరిణామాలపై …