జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి,(జనంసాక్షి): దేశీయ స్టాక్‌మార్కెట్లు ఈ రోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడిరగ్‌ ప్రారంభంలోనే సెన్సెక్స్‌ 130 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిప్టీ కూడా 40 పాయింట్లు పైగా కోల్పోయింది.

అద్వానీని కలిసిన గుజరాత్‌ సీఎం మోడీ

న్యూఢల్లీి, (జనంసాక్షి):  బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీని గుజరాత్‌ సీఎం నరేంద్ర మోడీ ఇవాళ కలిశారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించినట్లు తెలుస్తుంది. 2014 లో …

ఆజాద్‌తో రెండు గంటలపాటు సీఎం భేటీ

ఢల్లీి : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల బాధ్యులు గులాం నబీ ఆజాద్‌తో ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలపాటు చర్చలు జరిపారు. గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీ …

రాజ్‌కుంద్రాను ప్రశ్నిస్తున్న ఢల్లీి పోలీసులు

ఢల్లీి : ఐపీఎల్‌లో బెట్టింగ్‌, స్పాట్‌ ఫిక్సింగ్‌ కుంభకోణాలకు సంబంధించి రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు యజమానుల్లో ఒకరైన రాజ్‌కుంద్రాను ఢల్లీి పోలీసులు ఈరోజు ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ప్రశ్నించేటప్పుడు …

బీజేపీ విజయం కేంద్రానికి హెచ్చరిక: నరేంద్రమోడి

ఢల్లీి, (జనంసాక్షి): ఉప ఎన్నికల్లో బీజేపీ విజయం కేంద్రానికి హెచ్చరిక అని నరేంద్రమోడి పేర్కొన్నారు. అంతర్గత భద్రతపై శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్‌ …

గుజరాత్‌ ఉప ఎన్నికల్లో భాజపా విజయం

ఢల్లీి : గుజరాత్‌లో జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అన్ని సీట్లూ కైవసం చేసుకుని విజయకేతనం ఎగరేసింది. రెండు లోక్‌సభ, 4 అసెంబ్లీ స్థానాలకు …

సోనియాతో చిరంజీవి భేటీ

ఢల్లీి,(జనంసాక్షి): కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో  చిరంజీవి సమావేశమయ్యారు. ఈ సమావేశóం 45 నిమిషాల పాటు కొనసాగింది.  ఈసమావేశంలో మంత్రి సి. రామచంద్రయ్య వ్యవహారం రాష్ట్ర తాజా …

చెన్నై కోర్టుకు హాజరు కాని నటి అంజలి

చెన్నై,(జనంసాక్షి):  దర్శకుడు కళంజియం కేసులోద కోర్టుకు నటి  అంజలి గైర్హాజరు అయింది. దీంతో కోర్టు కేసు విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. 19వ తేదీన …

నక్సల్‌ సమస్యపై కఠిన వైఖరి అవలంబిస్తాం : షిండే

న్యూఢల్లీి : ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్‌ నేతలపై మావోయిస్టుల దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే పేర్కొన్నారు. దేశ అంతర్గత భద్రతపై ఢల్లీిలోని విజ్ఞాన్‌భవన్‌లో …

తెలంగాణ నిరంతరం ప్రక్రియ: జానారెడ్డి

ఢల్లీి, (జనంసాక్షి): తెలంగాణపై చర్చలు అనేది నిరంతర ప్రక్రియ అని  మంత్రి జానా రెడ్డి చెప్పారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల బాధ్యడు గులాంనబీ ఆజాద్‌తో ఆయన సమావేశం …