జాతీయం

ఏడాదిపాటు హెడ్లీని మాకప్పగించండి: భారత్‌

ఢిల్లీ : ముంబయి పేలుళ్ల కీలక నిందితుడు డేవిడ్‌ హెడ్లీని విచారణ నిమిత్తం ఒక ఏడాది పాటు భారత్‌కు అప్పగించాలని. భారత్‌ అమెరికాను కోరింది. ఒక దేశం …

ఈ నెలలో తెలంగాణపై నిర్ణయం : ఆజాద్‌

న్యూఢిల్లీ : మరికొన్ని సమావేశాలు ఏర్పాటు చేసి ఈ నెలలో తెలంగాణపై నిర్ణయం తీసుకుంటామని కేంద్ర మంత్రి , కాంగ్రెస్‌ , రాష్ట్ర వ్యవహారాల పర్యవేక్షకుడు ఆజాద్‌ …

నేడు బీసీసీఐ అత్యవసర సమావేశం

చెన్నై : బీసీసీఐ వర్కింగ్‌ కమిటీ అత్యవసర సమావేశం నేడు చెన్నైలో జరగనుంది. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసస్‌ రాజీనామా అంశంపైనే ప్రధానంగా కమిటీ చర్చించనుంది. వచ్చే శనివారం …

3న యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం

న్యూఢల్లీ,(జనంసాక్షి): ఈ నెల 3న యూపీఏ సమన్వయ కమిటీ సమావేశం కానుంది. యూపీఏ సమన్వయ కమిటీ  సమావేశంలో ఆహార భద్రత బిల్లు చట్టబద్దతపై చర్చించనున్నారు. ఆహార భద్రత …

ఇన్ఫోసిస్‌ సవాళ్లు ఎదుర్కొంటోంది: నారాయణమూర్తి

బెంగళూరు : ఇన్ఫోసిస్‌ సవాళ్లు ఎదుర్కొంటోందని కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌గా నియమితులైన నారాయణమూర్తి అన్నారు. కంపెనీ అభివృద్ధికి తన సలహాలు, సూచనలు అందిస్తానని చెప్పారు. 2011లో ఇన్ఫోసిస్‌ …

ముగిసిన కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశం

ఢల్లీి : ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ నివాసంలో జరుగుతున్న కాంగ్రెస్‌ కోర్‌కమిటీ సమావేశం ముగిసింది. మూడున్నర గంటలపాటు సాగిన ఈ సమావేశంలో వివిధ అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. …

ఆహార భద్రత బిల్లుపై కోర్‌కమిటీలో చర్చ

న్యూఢల్లీ,(జనంసాక్షి): ప్రధాని నివాసంలో భేటీ అయిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ ప్రధానంగా ఆహార భద్రత బిల్లు చట్టబద్ధమైన చర్చించింది. ప్రత్యేక పార్లమెంట్‌ సమావేశాలు ఏర్పాటు చేసి ఆహార …

రేపు చెన్నైలో బీసీసీఐ అత్యవసర సమావేశం

చెన్నై : బీసీసీఐ అత్యవసర సమావేశం రేపు చెన్నైలో ఉదయం 11 గంటలకు జరగనుంది. బీసీసీఐ అధ్యక్షుడు శ్రీనివాసస్‌ రాజీనామాపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో …

కొనసాగుతున్న కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ

న్యూఢల్లీి : ప్రధాని నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ కొనసాగుతోంది. గంట నుంచి జరుగుతున్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యవహారాలు, తెలంగాణ అంశం, అహార …

ప్రధాని నివాసంలో భేటీ అయిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ

న్యూఢల్లీ,(జనంసాక్షి): ప్రధాని మన్మోహన్‌సింగ్‌ నివాసంలో కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ అయింది. ఈ సమావేశానికి కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, చిదంబరం, ఏకే ఆంటోని, గులాం నబీ ఆజాద్‌, …