Wednesday, 4 November 2026

బంగారు నాణేలపై రుణాలు

ఆంక్షలు విధించిన ఆర్‌బీఐ

ముంబయి : సహకార బ్యాంకుల్లో బంగారు నాణేలపై రుణాలు ఇవ్వడంపై రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఆంక్షలు విధించింది. 50 గ్రాములు దాటిన బంగారు ఆభరణాలపై రుణం ఇచ్చేందుకు ఆర్‌బీఐ ఆంక్షలు విధించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *