Thursday, 19 November 2026

జాతీయం

ఫ్రాంచైజీ రద్దుపై సుఫ్రీంలో పిటిషన్‌ వేసిన ఛార్జర్స్‌ యాజమాన్యం

  ఢిల్లీ: ఫ్రాంచైజీ రద్దుపై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దక్కన్‌ ఛార్జర్స్‌ జట్టు సుఫ్రీం కోర్టును ఆశ్రయించింది. ఐపీఎల్‌ నుంచి ఫ్రాంచైజీ తొలగాంపును నిలిపివేయడానికి బొంబాయి హైకోర్టు నిరాకరించింది. దీంతో ఛారజర్స్‌ యాజమాన్యం బీసీసీఐ నిర్ణయానికి…

రేషన్‌ దుకాణం సీజ్‌ చేశాడని అధికారిపై నిప్పంటించే ప్రయత్నం

రేషన్‌ దుకాణం సీజ్‌ చేశాడని అధికారిపై నిప్పంటించే ప్రయత్నం బదౌన్‌: సక్రమంగా తన విధులు నిర్వర్తించి నందుకు ఓ ప్రభుత్వాధికారిని సజీవ దహనం చేసేందుకు య్రత్నించారు. దేగావ్‌ అనే గ్రామంలో రేషన్‌ దుకాణదారు ఒకరు కిరోసిన్‌, డీజీల్‌ కల్తీ…

ఘనంగా సైఫ్‌, కరీనాల రిసెప్షన్‌

  ఢిల్లీ: బాలీవుడ్‌ జంటా సైప్‌, కరీనాల పెళ్లి రిసెప్షన్‌ గురువారం రాత్రి ఢిల్లీలో అత్యంత వైభవంగా జరిగింది. పలువురు ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు. ఔరంగజేబ్‌ రోడ్‌లోని బంగాళాలో జరిగిన కార్యక్రమానికి రాహుల్‌గాంధీ, ప్రధాని శ్రీమతి గురుశరణ్‌కౌర్‌,…

సీబీఐ వలలో ఐసీఎస్‌

చండీగఢ్‌: హర్యానలో ఎస్పీగా పనిచేస్తున్న దేశ్రాజ్‌ తన కింది అధికారి నుంచి లక్ష రూపాయాలు లంచం తీసుకుంటుండగా సీబీఐ వలపన్ని పట్టుకుంది. ఎస్‌హెచ్‌వోగా పని చేస్తున్న అశోక్‌సింగ్‌ అనే అధికారి ఓ కేసులో విచారణ ఎదుర్కొంటున్నాడు. అతనిపై విచారణ…

సుప్రీంను ఆశ్రయించిన ఛార్జర్స్‌ యాజమాన్యం

న్యూఢిల్లీ: ఫ్రాంచైజీ రద్దు పై బీసీసీఐ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ దక్కన్‌ ఛార్జర్స్‌ జట్టు సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఐపీఎల్‌ నుంచి ఫ్రాంచైజీ తొలగింపును నిలిపివేయడానికి బొంబాయి హైకోర్టు నిరాకరించింది. దీంతో ఛార్జర్స్‌ యాజమాన్యం బీసీసీఐ నిర్ణయానిరి…

నవంబర్‌ 13న భారత్‌కు ఆంగ్‌సాన్‌ సూకీ

న్యూఢిల్లీ: మయన్మార్‌ ప్రతిపక్ష నాయకురాలు, మానవహక్కుల ఉద్యమకారిణి ఆంగ్‌ సాన్‌ సూకీ సుమారు 4 దశాబ్దాల తర్వాత భారత్‌ పర్యటనకు రానున్నారు. నవంబర్‌ 13న ఆమె ఢీల్లీ చేరుకోనున్నారు. వారం రోజుల పాటు ఢిల్లీలోనే సూకీ మకాం వేయనున్నారు.…

రాష్ట్ర పోలీసులను అభినందించిన కేంద్ర హోంమంత్రి

ఢీల్లీ: రాష్ట్రంలో యావోయిస్ట్‌ల అదుపులోకి తెచ్చిన రాష్ట్ర పోలీసులను కేంద్ర హోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే అభినందించారు. ఆంధ్రప్రదేశ్‌ను ఇతర రాష్ట్రాలు కూడా ఆదర్శంగా తీసుకోవాలన్నారు. ఒడిశా,చత్తీస్‌ఘడ్‌ తదితర రాష్రాల పోలీసులకు హెలికాప్టర్లు కేటాయిస్తామన్నారు.

తెలంగాణ అంశంపై రాష్ట్రపతి-ప్రధాని భేటీ

న్యూఢిల్లీ : తెలంగాణ అంశం త్వరలో తేలనుంది. ఈమేరకు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయంపై చర్చించేందుకు ప్రధాని మన్మోహన్‌సింగ్‌ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీతో సమావేశమైనట్టు సమాచారం. దీంతో కేంద్ర త్వరలో తెలంగాణపై స్పష్టమైన నిర్ణయం ప్రకటించే అవకాశం…

ఎలాంటి అక్రమాలు లేవు :పవార్‌

న్యూఢిల్లీ: పుణె నగర సమీపంలో నిర్మంచిన లావాస ప్రాజెక్టులో ఎలాంటి అక్రమాలు లేవని కేంద్ర వ్యవసాయ మంత్రి శరద్‌పవార్‌ తెలియజేశారు. పర్వత ప్రాంతంలో పర్యాటక అభివృద్ధి విధానంలో భాగంగానే లావాస ప్రాజెక్టును చేపట్టినట్టు పవర్‌ తెలియజేశారు.

త్వరలో తెలంగాణపై నిర్ణయం

న్యూఢిల్లీ: త్వరలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానున్నట్లు జాతీయ మీడియాలో వార్తలొస్తున్నాయి. ఈ విషయమై కేంద్ర ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోనుందని సమాచారం, తెలంగాణ సమస్యపై ప్రధాని మన్మోహన్‌సింగ్‌, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీలు చర్చించినట్టు వార్తలొస్తున్నాయి.