వార్తలు

మహానాడులో అందరినీ ఆకట్టుకున్న ఎన్టీఆర్ ఏఐ స్పీచ్

తెలుగుదేశం పార్టీ మహానాడు రెండో రోజు కడపలో ఉత్సాహంగా కొనసాగుతోంది. పార్టీ వ్యవస్థాపకులు, దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 102వ జయంతిని పురస్కరించుకుని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, …

ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగిస్తోంది

` మూడు రోజుల్లో 900లకు పైగా డ్రోన్లతో దాడి చేసింది ` మరిన్ని క్షిపణులు ప్రయోగించడానికి మాస్కో సన్నద్ధం అవుతోందని నిఘా వర్గాలు తెలిపాయి: జెలెన్‌స్కీ కీవ్‌(జనంసాక్షి):రష్యా-ఉక్రెయిన్‌ …

ఐఎస్‌ఐ ఏజెంట్‌ మోతీరామ్‌ గూఢచర్యం..

ఉగ్రదాడికి ముందు పహల్గాంలోనే విధులు..! న్యూఢల్లీి(జనంసాక్షి):పాకిస్థాన్‌కు గూఢచర్యం చేస్తున్న సీఆర్పీఎఫ్‌ జవాన్‌ మోతీ రామ్‌ జాట్‌ను జాతీయ దర్యాప్తు సంస్థ అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. అతడి …

హరియాణాలో విషాదం

` ఆగి ఉన్న కారులో.. ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురి ఆత్మహత్య ఛండీగఢ్‌(జనంసాక్షి):రోడ్డు పక్కన ఆగిఉన్న కారులో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు ఆత్మహత్య చేసుకోవడంతో హరియాణాలోని …

ఇరాన్‌ సుప్రీం లీడర్‌తో పాక్‌ ప్రధాని భేటీ

` దయాదితో భారత్‌ ఉద్రిక్తతల నేపథ్యంలో సమావేశానికి సంతరించుకున్న ప్రాధాన్యం టెహ్రాన్‌(జనంసాక్షి):దక్షిణాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో శాంతి కోసం ఇరాన్‌ చేస్తున్న మధ్యవర్తిత్వాన్ని పాకిస్థాన్‌ ప్రధాని షెహబాజ్‌ షరీఫ్‌ …

ఉన్నత పోస్టుల భర్తీలో మోడీ నిర్లక్ష్యం

` ఎస్సీ, ఎస్టీ, వెనుకబడిన వర్గాల పట్ల వివక్ష ` ఇది మనువాదం యొక్క కొత్త రూపం : రాహుల్‌ న్యూఢల్లీి(జనంసాక్షి):ఎస్సీ, ఎస్టీ, ఇతర వెనుకబడిన వర్గాల …

ఉగ్రదాడులతో అలజడి సృష్టించాలని చూస్తే మౌనంగా ఉండబోం

` నాడు పటేల్‌ మాటలు వినకపోవడం వల్లే నేడు పహల్గాం దాడి ` 1947లో దేశాన్ని ముక్కలు చేసిన దగ్గరనుంచీ పాక్‌ది ఉగ్రబాటే ` అదే ఇప్పటికీ …

జార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌

` పులామ్‌ జిల్లాలో భద్రతా బలగాలు, మావోయిస్టుల మధ్య ఎదురు కాల్పులు ` కీలక నేత మృతి రాంచీ(జనంసాక్షి):రaార్ఖండ్‌లో ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకుంది. పులామ్‌ జిల్లాలో భద్రతా బలగాలు, …

విరబూసిన ‘పద్మా’లు

` నటి శోభనకు పద్మభూషణ్‌.. మందకృష్ణకు పద్మశ్రీ ప్రదానం ` ఢల్లీిలో ఘనంగా ‘పద్మ’ పురస్కారాల రెండో విడత ప్రదానోత్సవం ` హాజరైన ప్రధాని మోదీ, అమిత్‌షా …

కొడాలి నానిని చూసేందుకు ఎవరూ రావద్దు: నాని కుటుంబ సభ్యులు

మాజీ మంత్రి కొడాలి నానికి ఇటీవల శస్త్రచికిత్స జరిగిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆయన హైదరాబాద్‌లోని నివాసంలో ఉంటున్నారు. ఈ నేపథ్యంలో, ఆయనను పరామర్శించేందుకు గుడివాడ నియోజకవర్గం …