Main

అఫ్ఘాన్‌లో సైన్యం ఉపసంహరణ సరైనదే

విమర్శలపై ఘాటుగా స్పందించిన అధ్యక్షుడు జో బైడెన్‌ అమెరికా పౌరులపై దాడులు చేస్తే కఠినంగా అణచివేస్తాం తాలిబన్లకు కూడా గట్టి బైడెన్‌ హెచ్చరికలు వాషింగ్టన్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): అఫ్గానిస్థాన్‌లో తలెత్తిన …

తాలిబన్లు అంటేనే వణుకుతున్న ప్రజలు

దారులన్నీ కాబూల్‌ విమనాశ్రయానికే ఛాందసవాద పాలనలో బలకలేమంటున్న జనం కాబూల్‌,ఆగస్ట్‌17(జనంసాక్షి): ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్‌ల నుండి తప్పించుకునేందుకు అక్కడి ప్రజలు ప్రాణ భయంతో పరుగులు తీస్తున్నారు. 20 …

ప్రభుత్వ ఉద్యోగమున్నా దళితబంధు

` ఎస్సీ కుటుంబాలందరికీ దళితబంధు ` వారికి వ్యాపారంలో ప్రత్యేక రిజర్వేషన్‌లు ` ఇది పథకం కాదు…ఓ ఉద్యమం ` హుజురాబాద్‌లో ఉన్నవారికి రెండునెలల్లో డబ్బులు జమ …

పథకాల ప్రకటనతో ప్రజలకు భరోసా దక్కేనా?

ఎర్రకోట విూదుగా మరోమారు ప్రధాని మోడీ కోటి ఆశలు కల్పించారు. ఉపాధి కలుగుతుందని చెప్పారు. కోటికోట్ల రూపాయలతో కొత్తగా ఆశలు కల్పిచారు. ఇప్పటికే అనేక పథకాలు ప్రకటించినా …

తమిళనాట బ్రాహ్మణెళితర పూజారులు

చెన్నై,అగస్టు16(జనంసాక్షి): తమిళనాడులో ఒక కీలక మార్పు చోటు చేసుకుంది. బ్రాహ్మణులకు మాత్రమే పరిమితమైన దేవాలయాల్లో అర్చకత్వం ఇప్పుడు బ్రాహ్మణెళితరులకు కూడా అందుబాటులోకి వచ్చింది. ఇతర సామాజికవర్గాలకు చెందిన …

దివంగత వాజ్‌పేయ్‌కు ఘనంగా నివాళి

న్యూఢల్లీి,అగస్టు16(జనంసాక్షి): మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌ పేయి మూడో వర్ధంతి సందర్భంగా ఆయనకు ఘనంగా నివాళి అర్పించారు. ఈ సందర్భంగా… ఢల్లీిలోని వాజ్‌ పేయి సమాధి …

మైనంపల్లి తీరుకు నిరసనగా మల్కాజిగిరి బంద్‌

హైదరాబాద్‌,అగస్టు16(జనంసాక్షి): బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ బంద్‌ నేపథ్యంలో మల్కాజ్‌గిరిలో ఉద్రిక్త వాతావరణం …

అఫ్ఘాన్‌ పరిణామాలకు బైడెన్‌దే బాధ్యత

రాజీనామా చేయాలని ట్రంప్‌ డిమాండ్‌ వాషింగ్టన్‌,ఆగస్ట్‌16(జనంసాక్షి): అఫ్ఘన్‌ పరిణామాలకు బాధ్యత వహించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ రాజీనామా చేయాలని మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ డిమాండ్‌ చేశారు. …

ఢల్లీి ఎయిమ్స్‌లో అగ్నిమాపక కేంద్రం ఏర్పాటు

అత్యవసర పరిస్థితుల్లో ఆదుకునేలా చర్యలు వెల్లడిరచిన ఎయిమ్స్‌ చీఫ్‌ గులేరియా న్యూఢల్లీి,ఆగస్ట్‌16(జనంసాక్షి): దేశ రాజధాని ఢల్లీిలోని ఆల్‌ ఇండియా మెడికల్‌ సైన్సెస్‌ ఎయిమ్స్‌ఆవరణలో మొట్టమొదటిసారి అగ్నిమాపక కేంద్రాన్ని …

చెన్నైలో 4 చోట్ల 50కిపైగా కరోనా కేసులు

7 మంది నర్సులకు పాజిటివ్‌ చెన్నై,ఆగస్ట్‌16(జనంసాక్షి): చెన్నై నగరంలో నాలుగు ప్రాంతాల్లో 50కి పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదు కావటంతో ఆరోగ్యశాఖ అధికారు లు ఆందోళన …