సీమాంధ్ర

పోలవరం నిర్వాసితులకు పునరావాసం ఇవ్వాలి

ఏలూరు,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సమగ్ర పునరావాసాన్ని కల్పించాలని అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు కోరారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హావిూలను …

ఏపీలో మాఫియా రాజ్యం నడుస్తోంది

– అగ్రిగోల్డ్‌ భూములను కొట్టేసేందుకు కుట్ర! – బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాడతాం – బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నర్సింహరావు – అగ్రిగోల్డ్‌ ఆస్తులను రోజురోజుకు …

బాబు రాజకీయ జీవితమంతా రక్త చరిత్రే

– రాజారెడ్డి హంతకులకు బాబు ఆశ్రయం ఇచ్చారు! – తుని రైలు దహనం వెనుక బాబు హస్తం – వైసీపీ నేత భూమన కరుణాకర్‌రెడ్డి విజయనగరం, అక్టోబర్‌22(జ‌నంసాక్షి) …

కన్నాది బాధ్యతా రాహిత్యం: కాల్వ

అనంతపురం,అక్టోబర్‌22(జ‌నంసాక్షి): రాయలసీమతో పాటు ఇతర వెనకబడిన జిల్లాల అభివృద్ధి కోసం వచ్చిన రూ.350 కోట్ల నిధులు కేంద్రం వెనక్కి తీసుకున్నా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ …

ప్రత్యేక హోదా ఉంటే లక్షల ఉద్యోగాలు వచ్చేవి

విభజనతో జరిగిన నష్టాన్ని హోదామాత్రమే పూడ్చగలదు కడప,అక్టోబర్‌22(జ‌నంసాక్షి): పార్లమెంట్‌ సాక్షిగా హావిూయిచ్చినట్లు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చి ఉంటే.. ఈ పాటికే చాలా మార్పులను చూసి …

కడప ఉక్కుపై కేంద్రం నాన్చివేత

మరోమారు నిర్లక్ష్యమే అవలంబించిన కేంద్రం కడప,అక్టోబర్‌22(జ‌నంసాక్షి): కడప స్టీల్‌ ప్లాంట్‌ విషయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడు మూతలు ఆడుతున్నాయి. దీరినూ నాలుగేళ్లయినా నిర్ణయం తీసుకుండా నాన్చివేత …

చంద్రబాబు బినావిూ సిఎం రమేశ్‌

ఐటి దాడులపై అందుకే ఉలిక్కిపాటు: వైకాపా కడప,అక్టోబర్‌22(జ‌నంసాక్షి): సిఎం రమేశ్‌ ఇంటిపై ఐటి దాడులు ఇప్పుడు కడపలో చర్చనీయాంశంగా మారాయి. రమేశ్‌ వ్యవహారంతో టిడిపి ఉలిక్కి పడుతోందని …

రాజోలు జలాశయంతోనే నీటి సమస్యకు పరిష్కారం

శ్రీశైలం పరిస్థితి కారణంగా దీన్ని చేపట్టాలి: వైకాపా కడప,అక్టోబర్‌22(జ‌నంసాక్షి): జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదపకపోవడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్‌ అవినాష్‌ …

సిపిఎస్‌ విధానాన్ని రద్దు చేయాల్సిందే

పోరాటాలకు మద్దతు ఇస్తాం:ఎమ్మెల్సీ కత్తి కడప,అక్టోబర్‌22(జ‌నంసాక్షి): సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ పునరుద్ధరణ కోసం అధికారంలో ఉన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయ నిర్ణయం ప్రకటించాలని …

ప్రముఖ నటుడు వైజాగ్‌ ప్రసాద్‌ కన్నుమూత

రంగ‌స్థ‌లం నుండి వెండితెర‌కి వ‌చ్చి ఆ త‌ర్వాత బుల్లితెర‌పై కూడా న‌టించి ఎంద‌రో మ‌న‌సులు గెలుచుకున్న వైజాగ్ ప్ర‌సాద్(75) ఈ రోజు తెల్ల‌వారు జామున క‌న్నుమూశారు. కొన్ని …