సీమాంధ్ర

పీపుల్‌ ఫస్ట్‌ సిటిజన్‌ యాప్‌కు విశేష స్పందన 

విజయవాడ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): తిత్లీ తుపాను బాధితులు సత్వర సాయం పొందేందుకు రూపొందించిన ‘పీపుల్‌ ఫస్ట్‌ సిటిజన్‌ యాప్‌’కు విశేష స్పందన లభిస్తోంది. బాధితులు నష్టానికి సంబంధించిన చిత్రాలు, పూర్తి …

శబరిమల వివాదం.. రివ్యూ పిటిషన్‌ వేయనున్న దేవస్థానం

తిరువనంతపురం,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): శబరిమల వివాదంపై సుప్రీం కోర్టులో సవాల్‌ చేయనున్నట్లు ట్రావన్‌కోర్‌ దేవస్థానం బోర్డు నిర్ణయించింది. అన్ని వయసుల మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకోవచ్చు అంటూ ఇటీవల సుప్రీంకోర్టు …

ఓటమి లోతుల్లోంచి పుట్టినది జనసేన: పవన్‌

శ్రీకాకుళం,అక్టోబర్‌19(ఆర్‌ఎన్‌ఎ): ఓటమి లోతుల్లో నుంచి ఉదయించిన పార్టీ జనసేన అని పవన్‌ కళ్యాణ్‌ వ్యాఖ్యానించారు. శ్రీకాకుళంలో పలువురు నేతలు శుక్రవారం అధ్యక్షుడు పవన్‌ సమక్షంలో పార్టీలో చేరారు. …

టిటిడి గోడౌన్‌ను పరిశీలించిన ఛైర్మెన్‌ 

సరుకుల నాణ్యత, తూనికలపై పరిశీలన తిరుపతి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): శ్రీవారి భక్తులకు పంపిణీ చేసే ప్రసాదాలలో ఉపయోగించే ముడి సరుకులను టిటిడి ఛైర్మెన్‌ పుట్టా సుధాకర్‌ యాదవ్‌ పరిశీలించారు. తిరుపతిలోని …

గోవిందరాజస్వామివారి ఆలయంలో ఘనంగా పార్వేట ఉత్సవం

తిరుపతి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామివారి పార్వేట ఉత్సవం గురువారం ఘనంగా జరిగింది. పార్వేట ఉత్సవం సాధారణంగా మకర సంక్రాంతి మరుసటిరోజైన కనుమ పండుగనాడు జరుగుతుంది. ప్రతి 3 సంవత్సరాలకు …

రిషికేశ్‌ తిరుమల ఆలయంలో నేటినుంచి పవిత్రోత్సవాలు

తిరుపతి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): రిషికేష్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో పవిత్రోత్సవాలకు శాస్తోక్తంగా అంకురార్పణ జరిగింది. టిటిడి పరిధిలోని రిషికేష్‌ ఆంధ్ర ఆశ్రమంలో గల శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శనివారం నుండి …

చార్టెడ్‌ అకౌంటెంట్‌ పోస్టులకు 24న ఇంటర్వ్యూ

తిరుపతి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): కాంట్రాక్టు చార్టెడ్‌ అకౌంటెంట్‌ పోస్టులకు అక్టోబరు 24వ తేదీన వాక్‌-ఇన్‌-ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు.  టిటిడిలో ఒక ఏడాది పాటు కాంట్రాక్టు ప్రాతిపదికన  పనిచేసేందుకు అర్హులైన అభ్యర్థులకు అక్టోబరు …

వైభవంగా శ్రీవారి నవరాత్రి బ్ర¬్మత్సవాలు

హుండీ ఆదాయం రూ.17.75 కోట్లు స్వామివారిని దర్శించుకున్న 6.54 లక్షల మంది భక్తులు తిరుమల,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారి నవరాత్రి బ్ర¬్మత్సవాలు అంగరంగవైభవంగా ముగిసాయి. ఈ నెల 10 …

తుఫాను బాధితులగోడు జగన్‌కు పట్టదా?

– పవన్‌కు చంద్రబాబు, లోకేశ్‌లను విమర్శించడమే పని –  ఏపీ ఉపముఖ్యమంత్రి చినరాజప్ప రాజమహేంద్రవరం, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : శ్రీకాకుళం జిల్లాలో తిత్లీ తుపాను ధాటికి జన జీవితాలు …

ధర్మపోరాటానికి వర్షం ఎఫెక్ట్‌

– 30కి వాయిదా పడ్డ తెదేపా ధర్మపోరాట దీక్ష కడప, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : కడప జిల్లా ప్రొద్దుటూరులో తెదేపా ఆధ్వర్యంలో జరగాల్సిన ధర్మ పోరాట దీక్షకు వర్షం …