సీమాంధ్ర

బాధితులను ఆదుకోవటంలో ప్రభుత్వం విఫలం

– నలభైఏళ్ల రాజకీయ అనుభవం ఇదేనా? – విలేకరుల సమావేశంలో వైసీపీ నేత తమ్మినేని సీతారాం శ్రీకాకుళం, అక్టోబర్‌19(జ‌నంసాక్షి) : తిత్లీ తుపాను బాధితులను ఆదుకోవడంలో టీడీపీ …

జగన్‌కు పరాభవం తప్పదు

అసలు మహిషాసురుడు జగనే: పరిటాల సునీత విజయవాడ,అక్టోబర్‌19(ఆర్‌ఎన్‌ఎ): చంద్రబాబును తీవ్ర పదజాలంతో వైకాపా నేత జగన్‌ విమర్శించడాన్ని ఏపీ మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. జగన్‌కు విమర్వించడం …

తిరుపతిలో టిడిపికి ఎదురుదెబ్బ

జనసేనలో చేరిన మాజీ టిటిడి ఛైర్మన్‌ చదలవాడ హైదరాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): టిడిపికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జనసేన పార్టీలో మరో కీలక నేత చేరారు. తితిదే మాజీ ఛైర్మన్‌, …

చంద్రబాబు లక్ష్యంగా బిజెపి దూకుడు

మరో కోణంలో చాపకిందనీరులా విపక్షాలు ఎపిలో మారనున్న రాజకీయ సవిూకరణాలు అమరావతి,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): ఎపిలో ఇప్పుడు చంద్రబాబును ఎలా ఓడించాలా అనే విషయంపై అన్ని పార్టీలు రాజకీయంగా తమ …

ముగిసిన తిరుమల బ్ర¬్మత్సవాలు

వైభవంగా శ్రీవారి చక్రస్నానం తిరుమల,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): తిరుమలేశుని నవరాత్రి బ్ర¬్మత్సవాఉ ఘనంగా ముగిశాయి. ఇందులో భాగంగా శ్రీవారి పుష్కరిణిలో చక్రస్నాన కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. శుక్రవారం వేకువ జామున …

ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న రద్దీ

ఘనంగా ముగిసిన తెప్పోత్సవం విజయవాడ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): దసరా ఉత్సవాలు ముగిసినా ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ కొనసాగుతోంది. రద్దీ దృష్ట్యా వినాయక ఆలయం నుంచి క్యూలైన్లను ఏర్పాటు చేశారు. విజయదశమి …

వ్యవసాయ ఉపకరణాలపై రైతులకు  శిక్షణ

చిత్తూరు,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): వ్యవసాయ పనిముట్లు,ఉపకరణాల మరమ్మత్తులో రైతులకు శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు.  సాంకేతిక నిపుణుల ద్వారా శిక్షణ ఇవ్వనున్నామని వ్యవసాయ శాఖ అధికారులు తెలిపారు. గ్రావిూణ ప్రాంత మెకానిక్‌లకు …

ఆక్వా ప్రాజెక్టుతోనే మత్స్యకారులకు మేలు

ఏలూరు,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  మెగా ఆక్వా ప్రాజెక్టు వల్ల మత్స్యకారులకు మేలు జరుగుతుందని అధికార  పార్టీ నేతలు ప్రచారం ఉధృతం చేస్తున్నారు. కాలుష్యం ఉంటే తరలించే ఏర్పాట్లు చేస్తామని సిఎం …

ఏలేరు కాలువ ఆధునీకరణకు చర్యలు 

కాకినాడ,అక్టోబర్‌19(జ‌నంసాక్షి):  ఏలేరు కాలువల ఆధునీకరణకు సంబంధించి అన్ని గ్రామాల్లో ప్రిలిమినరీ నోటిఫికేషన్లు జారీ చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఏడీబీ రోడ్డు విస్తరణ భూసేకరణ సర్వే పూర్తి …

ఆక్వాతో గొంతేరు జలాలను కలుషితం 

ఏలూరు,అక్టోబర్‌17(జ‌నంసాక్షి):  తుందుర్రులో నిర్మించే ఫుడ్‌పార్కు వల్ల గొంతేరు జలాలు కలుషితమై మత్స్యసంపద నశించిపోతుందని స్థానిక మత్స్యకార నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా వేలాది మంది మత్స్యకారులు …