సీమాంధ్ర

అభివృద్దికి అడ్డుపడడం తగదు

పవన్‌, జగన్‌లకు టిడిపి హితవు అనంతపురం,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): అభివృద్ధి అజెండాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలన సాగిస్తున్నారని ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్‌ అన్నారు. అయితే అభివృద్ది జరగలదేన్న రీతిలో …

వారసత్వ రాజకీయాల గురించి .. పవన్‌కు మాట్లాడే అర్హతలేదు

– చంద్రబాబుపై కుట్రపూరితంగానే పవన్‌ ఆరోపణలు – శ్రీకాకుళంలో వైసీపీ కిరాయి గుండాలు ప్రజలను రెచ్చగొడుతున్నాయి – విలేకరుల సమావేశంలో తెదేపా ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయవాడ, …

టీడీపీ నేతలు..  ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి

– తనతప్పులను కేంద్రంపై రుద్దాలని బాబు చూస్తున్నాడు – తిత్లీ విపత్తును కూడా చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నాడు – విలేకరుల సమావేశంలో బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ …

పవన్‌.. నోరు అదుపులో పెట్టుకో

– ఇష్టారీతిగా మాట్లాడితే గుణపాఠం చెబుతాం – పవన్‌ ఏనాడైనా ఢిల్లీ వెళ్లి ఉద్యమం చేశాడా? – చంద్రబాబుతో కలిసి పవన్‌ డ్రామాలాడుతున్నాడు – వైసీపీ ఎమ్మెల్సీ …

కరెంటు బిల్లులు ఫైన్‌ లేకుండా కట్టుకోవచ్చు

– ఏపీ మంత్రి ప్రత్తిపాటి శ్రీకాకుళం, అక్టోబర్‌17(జ‌నంసాక్షి) : తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో ఈనెల కరెంటు బిల్లులు ఫైన్‌ లేకుండా కట్టుకునే వెలుసుబాటును ప్రభుత్వం కల్పిస్తుంది మంత్రి …

అవినీతిపై పోరాటం అంటే..  జగన్‌పై పోరాడాలి

– జగన్‌ను, మోదీని వదిలేసి చంద్రబాబును తిట్టడమా? – వైసీపీ, జనసేన, బీజేపీ లాలూచీకి ఇంతకన్నా రుజువేంకావాలి – రాఫెల్‌ కుంభకోణంపై పవన్‌ ఎందుకు మాట్లాడడు? – …

మహాలక్ష్మీదేవిగా..  దర్శనమిచ్చిన కనకదుర్గమ్మ

– దసరా పండుగ సవిూపిస్తుండటంతో కొండపైకి భవానీల రాక – అరుణవర్ణం సంతరించుకున్న ఇంద్రకీలాద్రి పరిసరాలు ఇంద్రకీలాద్రి, అక్టోబర్‌16(జ‌నంసాక్షి) : విజయవాడ ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలు మంగళవారంకు …

ప్రాజెక్టులను అడ్డుకునేలా జగన్‌కుట్ర

– ఒక్కసారికూడా జగన్‌ పోలవరంను సందర్శించలేదు – 2019లో జగన్‌కు ప్రతిపక్ష¬దా కూడారాదు – ఇప్పటికైనా విమర్శలు మానుకొని అభివృద్ధికి సహకరించాలి – ఏపీ మంత్రి దేవినేని …

యుద్ధ ప్రాతిపదికన పారిశుధ్య పనులు 

– ట్యాంకర్ల ద్వారా నిరంతరాయంగా నీరందిస్తున్నాం – ఏపీ మంత్రి నారాయణ – పలాస, ఇచ్చాపురంలలో పర్యటించిన మంత్రి శ్రీకాకుళం, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : పలాస, ఇచ్చాపురంలలో యుద్ధప్రాతిపదికన …

కాంగ్రెస్‌ పార్టీకి పూర్వవైభవం వస్తుంది

– జనసేన పేదల పార్టీకాదు.. ధనసేన – విలేకరుల సమావేశంలో కాంగ్రెస్‌ నేత తులసిరెడ్డి విజయవాడ, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : రాష్ట్రంలో కాంగ్రెస్‌ పార్టీకి అనుకూలంగా నిశ్శబ్ద విప్లవం …

తాజావార్తలు