సీమాంధ్ర

కళ్యాణమంటపం ప్రారంభం

విశాఖపట్టణం,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):  పెందుర్తి పరిసర ప్రాంతాల ప్రజల్లో ఆధ్యాత్మికతను నింపేందుకు వేంకటాద్రి వారధిగా నిలుస్తోందని త్రిదండి శ్రీమన్నారాయణ చినజీయర్‌ స్వామి పేర్కొన్నారు. వేంకటాద్రిపై రూ. 1.90కోట్లతో నిర్మించిన కల్యాణ …

మాజీ మేయర్‌ బాబురావు మృతి

ఏలూరు,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):  ఏలూరు నగర మాజీ మేయర్‌ కారే బాబురావు అకాల మరణం చెందారు. గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆరోగ్యం బాగా …

ఘనంగా శరన్నవరాత్రి ఉత్సవాలు

విశాఖపట్టణం,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):  విశాఖపట్టణంలో దసరా నవరాత్రులు ఘనంగా సాగుతున్నాయి. వివిధ అలంకరణలతో అమ్మవారు భక్తులకు దర్శనమిస్తున్నారు. అన్నింటికి మించి శ్రీ కన్యకా పరమేశ్వరీ ఆలయంలో అమ్మవారిని ఆదివారం బంగారం, …

ఇంద్రకీలాద్రిపై వైభవంగా శరన్నవరాత్రులు

అన్నపూర్ణగా కనకదుర్గమ్మ అభయం విజయవాడ,అక్టోబర్‌15(జ‌నంసాక్షి):  ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండువగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా ఆరో రోజైన సోమవారం కనకదుర్గ అమ్మవారు అన్నపూర్ణ దేవి రూపంలో …

తిరుమలలో  వైభవంగా బ్ర¬్మత్సవాలు

హనుమంత వాహనంపై ఊరేగిన శ్రీవారు భారీగా ఏర్పాట్లు చేసిన అధికారులు తిరుమల,అక్టోబర్‌15(జ‌నంసాక్షి): తిరుమలలో నవరాత్రి బ్ర¬్మత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. సోమవారం ఉదయం స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగుతూ …

హక్కులు డిమాండ్‌ చేస్తే..  దాడులు చేస్తున్నారు

– ప్రకృతి విపత్తులను పట్టుదలతో అధిగమిస్తున్నాం – రాజకీయ కుట్రలే పెద్ద తలనొప్పిగా మారాయి – సమస్యల పరిష్కారంలో పోటీ పడాలి – కక్షసాధింపు వైఖరి సరికాదు …

అన్ని గ్రామాల్లో సరుకుల పంపిణీ

– వీలైనంత వేగంగా విద్యుత్‌ పునరుద్ధరణ జరగాలి – ఏపీ మంత్రి నారా లోకేష్‌ – మందసలో పర్యటించిన లోకేష్‌ – సహాయక చర్యలను పర్యవేక్షించిన మంత్రి …

ఐటీ దాడులపై టీడీపీ రాద్ధాంతం చేస్తుంది

– బీజేపీ ఏపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ గుంటూరు, అక్టోబర్‌15(జ‌నంసాక్షి) : ఐటీ దాడులపై టీడీపీ రద్దాంతం చేస్తుందని, టీడీపీ నేతలపై ఐటీ అధికారులు దాడులు చేయడమే …

23న చలో గుంటూరు : అశోక్‌బాబు

కర్నూలు,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):   ప్రభుత్వానికి ఉద్యోగులు ఓటు బ్యాంకు కాదని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు అన్నారు. ఉద్యోగుల సంక్షేమానికి రాజకీయ నిర్ణయాలు అవసరం అన్నారు. సీపీఎస్‌ విధానంపై ఉద్యోగుల్లో తీవ్ర …

15న రాజమహేంద్రిలో జనసేన కవాతు

రాజమహేంద్రవరం,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  రాజమహేంద్రవరంలో జనసేన ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించనున్న భారీ కవాతుకు ఏర్పాట్లు పూర్తయినట్లు జనసేన నేత, మాజీ ఎమ్మెల్సీ కందుల దుర్గేశ్‌ తెలిపారు. రాజమహేంద్రవరంలో ఆయన విూడియా …

తాజావార్తలు