సీమాంధ్ర

గజపతిరాజు కోటకు బీటలు ఖాయం

– వైసీపీ నేత భూమన కరుణాకర్‌ విజయనగరం, అక్టోబర్‌2(జ‌నంసాక్షి) : విజయనగరం టీడీపీ ఎంపీ అశోక్‌ గజపతి రాజు కోటలు బీటలు వారడం ఖాయమని వైఎస్సార్‌సీపీ అగ్రనేత …

ఆదిత్యుడిని తాకిన సూర్యకిరణాలు

భక్తుల పారవశ్యం   అరసవల్లి, అక్టోబర్‌1(జ‌నంసాక్షి):: శ్రీకాకుళం జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం అరసవల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని సోమవారం ఉదయం సూర్యకిరణాలు పాక్షికంగా తాకాయి. ఆదిత్యుని పాదాలను …

ప్రకృతి సేద్యంలో..  ఏపీ వైపే ప్రపంచం దృష్టి

– ప్రకృతిని, సాంకేతికతను సమర్థంగా వినియోగించడమే మన ఘనత – ఐరాసలో ఏపీకి మంచి గుర్తింపు లభించింది – రాష్ట్ర వ్యాప్తంగా 19శాతం లోటు వర్షపాతం ఉంది …

కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే.. 

ప్రత్యేక ¬దాపైనే తొలి సంతకం – రాష్ట్రంలో రూ. 2లక్షల రుణమాఫీ – పాలనచేపట్టిన 100రోజుల్లోనే ఖాళీ పోస్టులను భర్తీచేస్తాం – బీసీలకు ఇబ్బంది లేకుండా షెడ్యూల్‌ …

సెల్‌టవర్‌ నిర్మాణంపై ఉద్రిక్తత

ప్రజలకు మద్దతుగా ఎమ్మెల్యే నిరసన విజయనగరం,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): పార్వతీపురం పట్టణం 2వ వార్డు కొత్తవీధిలో ఉద్రిక్తత ఏర్పడింది. సెల్‌ టవర్‌ నిర్మాణాన్ని  అధికార, ప్రతిపక్ష, వామపక్షాల నేతలు, స్థానిక …

మొక్కలు నాటిన మంత్రి

కడప,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  ముద్దనూరు మండలంలో హరిత వనంలో భాగంగా శనివారం నల్లబల్లె గ్రామంలో  మంత్రి ఆదినారాయణ రెడ్డి మొక్కలు నాటారు.  అనంతరం స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో మండల …

విద్యార్థి అనుమానాస్పద మృతి

విజయవాడ,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి):  కృష్ణాజిల్లా మైలవరంలో యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. స్థానిక గాంధీ కో ఆపరేటివ్‌ బ్యాంక్‌ భవనంపై నుంచి పడి యువకుడు మృతి చెందాడు. మృతుడు బీటెక్‌ …

చంద్రబాబు చెప్పేవన్నీ అబద్దాలే

– మోదీ నైతికతకు, బాబు అనైతికతకు చిహ్నం – ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు – ప్రభుత్వ పథకాల అవినీతిపై ఉద్యమం చేపడతాం – బీజేపీ ఎమ్మెల్సీ సోమువీర్రాజు …

గొంతేరు జలాలను కలుషితం చేయొద్దు

ఏలూరు,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): తుందుర్తిలో నిర్మించే ఫుడ్‌పార్కు వల్ల గొంతేరు జలాలు కలుషితమై మత్స్యసంపద నశించిపోతుందని స్థానిక మత్స్యకార నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఫలితంగా వేలాది మంది మత్స్యకారులు …

చంద్రబాబుది అభివృద్ది ఎజెండా: టిడిపి

చిత్తూరు,సెప్టెంబర్‌29(జ‌నంసాక్షి): రాష్ట్ర అభివృద్ధే చంద్రబాబు  లక్ష్యమని ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు అన్నారు. జీవితంలో జగన్‌ సీఎం కాలేడన్నారు.  అభివృద్ధి అజెండాగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన …

తాజావార్తలు