ఖమ్మం

రూ. 8లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీ

ఖమ్మం: భద్రాచలం పట్టణం జగదీష్‌ కాలనీలోని ఓ ఇంటిలో దొంగలు చొరబడి రూ. 8లక్షల విలువైన బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు.

మరోపేరుతో దోపిడీలకు పాల్పడ్డ ఎనిమిది మంది అరెస్టు

పినపాక: జానంపేట గ్రామంలో నక్సలైట్ల పేరుతో దోపిడీలకు పాల్పడుతున్న ఎనిమిది మందిని ఏడుళ్లబయ్యారం ఎస్సై కె.శ్రీను అరెస్టు చేశారు. గతంలో నక్సలైట్ల పేరుతో దోపిడికి పాల్పడిన రెండు …

ఐకేపీ ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి

ఖమ్మం సాంస్కృతికం: ఇందిరా కాంతి పథకం (ఐకేపీ) మహిళ ఉద్యోగులకు జిల్లా స్థాయి క్రీడలు ప్రారంభమయ్యాయి. జిల్లా కేంద్రంలోని టీఎన్‌జీవోన్‌ ఫంక్షన్‌హాల్‌లో డీఆర్‌డీఏ పీడీ పద్మజారాణి క్రీడలను …

8 మంది నకిలీ మావోయిస్టుల అరెస్టు

ఖమ్మం: కొత్తగూడెంలో 8మంది నకిలీ మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఓ ప్రైవేటు వసతిగృహం వార్డెన్‌, ఇద్దరు విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వీరు పలువురిని …

బాలుర బీసీ వసతి గృహంలో వైద్య శిబిరాన్ని ప్రారంభించారు

ఖమ్మం(సంక్షేమం): నగరంలోని బాలుర బీసీ వసతి గృహంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరాన్ని జిల్లా అదనపు జడ్డి కల్యాణ్‌రావు, డీఎస్పీ సునీతారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు …

పొక్లెయిన్‌ డ్రైవర్‌పై డీజిల్‌ పోసి నిప్పంటించిన దుండగులు

భద్రాచలం: ఖమ్మం జిల్లా భద్రాచలం మండలం గంగారం వద్ద అటవీశాఖ పొక్లెయిన్‌కు దుండగులు నిప్పు పెట్టారు. అడ్డుకోవడానికి యత్నించిన పొక్లెయిన్‌ డ్రైవర్‌పై డీజిల్‌ పోసి నిప్పంటించారు. తీవ్రగాయాలపాలైన …

ఏడుకు చేరిన ఖమ్మం మృతుల సంఖ్య

ఖమ్మం: ఖమ్మం జిల్లా దమ్మాయి గూడెం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య ఏడుకు చేరింది. మరో అయిదుగురు తీవ్రంగా గాయపడ్డారు. రాజమండ్రి నుంచి …

విద్యుత్తు స్తంభాన్ని ఢీకొట్టిన ట్రాక్టరు అదృష్టవశాత్తూ ప్రాణ నష్టం జరగలేదు

వైరా: విద్యుత్తు స్తంభాన్ని ట్రాక్టరు ఢీకొట్టింది. స్థానిక బస్టాండ్‌ ఎదురుగా గల మార్కెట్‌ ఏరియాలో ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో విద్యుత్తు స్తంభం విరిగిపోయింది. అదృష్టవశాత్తూ …

శబరి-గోదావరి నది స్నానానికి వెళ్లి ఆరుగురు యువకులు గల్లంతు

ఖమ్మం: కూనవరంలో శబరి-గోదావరి నదుల సంగమం వద్ద స్నానానికి వెళ్లిన ఆరుగురు యువకులు గల్లంతయ్యారు. వీరిలో స్థానికులు నలుగురిని రక్షించారు. గల్లంతైన ఇద్దరి ఆచూకీ కోసం అధికారులు …

అగ్ని ప్రమాదం వల్ల 12 ఇళ్లు పూర్తిగా దగ్థమయ్యాయి రూ.20లక్షల ఆస్తి నష్టం

వేలేరుపాడు: మండలంలోని రేపాక గొమ్మలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనలో 12 ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. రూ.20లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. …