Friday, 13 November 2026

ఖమ్మం

తెలంగాణను అప్పుల కుప్పచేసిన కెసిఆర్‌

బిజెపి నేత పొంగులేటి సుధాకర్‌ రెడ్డి భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి28  ( జనం సాక్షి):   ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎప్పటికప్పుడు కొత్త స్క్రిప్ట్‌ తయారు చేసుకుని సినిమా చూపిస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌ రెడ్డి అన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలోని…

జాతరకు ముస్తాబైన ఆలయలు                     

     బేజ్జుర్(జనంసాక్షి)మండలక్రేంద్రంలో . శ్రీరంగనాయక ఆలయ  కమిటి ఆద్వరయంలో మాహ శివారాత్రి జాతరకు ఏర్పాట్లు చేశారు.ఈ జాతరకు పక్కనున్నా మహరాష్ర్టనుండి కూడ.బక్తులు.వస్తుఉంటారు. స్వామి వారిని దర్శీంచుక్కుంటారు.పూరతన ఆలయం.శ్రీరంగనాయక ఆలయం.మరియు.ఈ ఆలయ.ప్రాంగణంలో.శివాలయం.హనుమాన్ఆలయం.విరాట్ పోతులురి వీరబ్రహ్మేంద్ర.స్వామి.ఆలయం.కలదు.మహశివారాత్రి.జాతరసందబర్భంగా.ఉత్సవాలు.నిర్వహిస్తారు.ఉదయం.శివాలయంలో.అబిషెక.కార్యక్రమం.నిర్వహిస్తారు.జాతర.సందర్భంగా.పలు.సంస్క్రూతి.కార్యక్రమలు.ఏర్పాట్లు.చేశారు.దింతో.పాటు.ఏగ్జిబిషన్.కుడా వచ్ఛింధి.

కార్యకర్తలపై దాడిని సహంచేది లేదు: పాయం

భద్రాద్రి కొత్తగూడెం,ఫిబ్రవరి26(జనం సాక్షి ): అశ్వాపురం మండలం మల్లెల మడుగు గ్రామంలో విగ్రహ ఆవిష్కరణలో భాగంగా జరిగిన దాడిని ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. శనివారం ఆయన విూడియాతో మాట్లాడుతూ.. మాపై దాడి చేసేందుకే బయటి వ్యక్తులను…

చిన్నారికి ప్రాణం పోయండి

–  పుట్టుకతోనే అంగవైకల్యం ఆ బాలుడికి శాపం –  ఏడు సంవత్సరాలుగా జీవచ్ఛవంలా మంచంలోనే –  మెదడు ఎదుగుదల లేదని తేల్చిన వైద్యులు –  వైద్య ఖర్చులతో ఆర్దికంగా కుంగిపోయిన కుటుంబం –  ప్రైవేట్ ఆసుపత్రులకు తీసుకెళ్లే స్థోమత…

2021 సంవత్సరనిగాను పోలీస్ స్టేషన్లకు ఉత్తమ పాయింట్స్ కేటాయించారు

రాజన్న సిరిసిల్ల జిల్లా లో ఉత్తమ పోలీస్ స్టేషన్ అవార్డు ప్రదానం బోయినపల్లి,ఎల్లారెడ్డిపేట్,గంభీరావుపేట్ పోలీస్ స్టేషన్లు జిల్లాలో ఉత్తమ సేవలు అందించినందుకు 2021 సంవత్సరనిగాను పోలీస్ స్టేషన్లకు ఉత్తమ పాయింట్స్ కేటాయించారు.ఇందులో జిల్లాలో మూడు పోలీస్ స్టేషన్లు ఉత్తమ…

వ్యవసాయ రంగానికి అనుకూలంగా లేని కేంద్ర బడ్జెట్

అశ్వరావుపేట ఫిబ్రవరి 25( జనం సాక్షి ) కేంద్ర బడ్జెట్ ప్రజా సంక్షేమాన్ని పూర్తి గా మరచి కార్పోరేట్ వర్గాలు కు అనుకూలంగా వుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కె పుల్లయ్య అన్నారు.శుక్రవారం కేంద్ర బడ్జెట్…

రైతులకు మేం అన్నం పెడితే…బిజెపి సున్నం పెడుతోంది

దేశ సంపదను అమ్మడంలో బిజెపి నెంబర్‌ వన్‌ కెసిఆర్‌ ఓపికను..సమనాన్ని అలుసుగా తీసుకోవద్దు విూడియాతో ఎమ్మెల్సీ కవిత కామారెడ్డి,ఫిబ్రవరి24(జనం సాక్షి): టీఆర్‌ఎస్‌ పార్టీ ఎప్పుడూ న్యాయం వైపే ఉంటుందని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. రైతులకు తెలంగాణ ప్రభుత్వం…

మధిర నియోజకవర్గంలో భట్టి పాదయాత్ర

ప్రజా సమస్యలు తెలుసుకోవడమే లక్ష్యం ఖమ్మం,ఫిబ్రవరి24(జనం సాక్షి): ప్రజాసమస్యల పరిష్కారం కోరతూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో పాదయాత్రకు శ్రీకారం చుట్టబోతున్నారు. . సుమారు 500కి.విూపైగా నిరంతరం సాగే…

ఆంబోతు కు ఊరేగింపుగా దహన సంస్కారం..

కూసుమంచి ఫిబ్రవరి 23 (జనం సాక్షి): మండలంలోని గొర్రెల పాడు తాండా గ్రామ పంచాయతీ పరిధిలోని చాంప్ల తాండా లో శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆంబోతు అకారణంగా మృత్యువాత పడటంతో గ్రామస్తులు ఆందోళనచెందారు. అనంతరం అట్టి మూగజీవి…

బాత్రూమ్ గోడ కూల్చిన ఇరువురి పై కేసు నమోదు..

కూసుమంచి ఫిబ్రవరి 23 (జనం సాక్షి): మండలంలోని నర్సింహులగూడెం గ్రామానికి చెందిన కొక్కిరేణి రామారావు బాత్రూమ్ గోడను అతని అన్నయ్య అయిన కొక్కిరేణి నరసయ్య అతని కుమారుడైన కొక్కిరేణి అంజి లు కలసి  6-01-22 రాత్రి   రామారావు కు…