మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవు
– ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి చండ్రుగొండ జనంసాక్షి (జూన్ 06) : ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ మోసాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్సై గొల్లపల్లి విజయలక్ష్మి హెచ్చరించారు. పొంతనలేని పాత బిల్లుల తో మణుగూరు నుండి …









