ఖమ్మం

మన్నేరువాగులో మనిగి ఇద్దరి మృతి

ఖమ్మం : ఖమ్మం గ్రామీణ మండలం తీర్థాల జాతరలో అపశ్రుతి చోటుచేసుకుంది. శివరాత్రి సందర్భంగా నిన్న రాత్రి జాగరణ చేసి మున్నేరువాగులో స్నానానికి దిగిన ఇద్దరు మృతి …

రాష్ట్ర స్థాయి క్రికెట్‌ పోటీలు ప్రారంభం

ఖమ్మం క్రీడలు: రాష్ట్ర స్థాయి ఆహ్వానిత క్రికెట్‌ పోటీలు శనివారం ఖమ్మం సర్దార్‌ పటేల్‌ స్టేడియంలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఏవీ రంఘనాధ్‌ ముఖ్య …

అశ్వారావుపేట వ్యాట్‌పై వస్త్ర దుకాణాలు బంద్‌

అశ్వారావుపేట: వస్త్ర దుకాణాలపై రాష్ట్ర ప్రభుత్వం విధించిన వ్యాట్‌ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ అశ్వారావుపేటలో వస్త్ర దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు. ఈ సందర్భంగా వస్త్ర దుకాణాల …

విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని ధర్నా

అశ్వారావుపేట: పెంచిన విద్యుత్తు ఛార్జీలు తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ (ఎంఎల్‌) న్యూడెమొక్రసీ ఆధ్వర్యంలో ట్రాన్స్‌కో ఏడీ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు ఆ …

న్యాయం చేయాలంటూ యువతి ధర్నా

వేలేరుపాడు: ప్రేమించిన యువకుడితో తనకు పెళ్లి చేయాలంటూ గిరిజన యువతి స్థానిక ఠాణా ఎదుట ధర్నాకు దిగింది. మండలంలోని రామవరం గ్రామానికి చెందిన మడివి వనజ కన్నాయగుట్టకు …

కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టుకు 200 దరఖాస్తులు

ఖమ్మం సంక్షేమం: జిల్లా విద్యాశాఖలో ఖాళీగా ఉన్న కంప్యూటర్‌ ఆపరేటర్‌ పోస్టులకు 200 దరఖాస్తులు వచ్చినట్లు ఇ-సేవ మేనేజర్‌ రవికిషోర్‌ తెలిపారు. ఏజెన్సీ ప్రాంతానికి 81, మైదాన్‌ …

బావిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి

చింతకాని: మండలంలోని జగన్నాధపురం గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో పడి రెండేళ్ల చిన్నారి మధులత దుర్మరణం చెందింది. బాలిక తల్లిదండ్రులు వ్యవసాయ పనులకు వెళ్లగా తాత వద్ద పిల్లలు …

సింగరేణి ఆఫీసు ముందు టీఆర్‌ఎస్‌ ధర్నా

ఖమ్మం : కొత్తగూడెం సింగరేణి ఆఫీసు ముందు టీఆర్‌ఎస్‌, టీబీజీకేన్‌ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రమాదంలో మరణించిన కార్మికులకు రూ. 20 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ …

క్రేన్‌ కింద పడి వ్యక్తి మృతి

ఖమ్యం గ్రామీణం: మండలంలోని నాయుడు పేటసమీపంలో బైపాస్‌ రోడ్డు దాటుతుండగా క్రేన్‌ కింద పడి వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై నాగరాజు తెలిసిన వివరాలిలా ఉన్నాయి. మండలంలోని …

పాల్వంచ మున్సిపాలిటీలో ఏసీబీ సోదాలు

పాల్వంచ: ఖమ్మం జిల్లా పాల్వంచ మున్సిపాలిటీలో ఏసీబీ దాడులు నిర్వహించింది. రూ. కోటిన్నరతో నిర్మించిన నూతన భవన నిర్మాణంలో చోటుచేసుకున్న అక్రమాలపై ఏసీబీ ఇన్‌స్పెక్టర్‌ బాపురెడ్డి ఆధ్వర్యంలో …