ఖమ్మం
కటీపీఎస్‌లోని పదోయూనిట్లో సాంకేతిక లోపం
ఖమ్మం : కేటీపీఎస్‌లోని పదో యూనిట్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో 1660 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది.
సాంబారు గిన్నెలో పడి బాలుడి మృతి
ఖమ్మం : ఆడుకుంటూ వచ్చిన మూడేళ్ల బాలుడు వేడి సాంబారులో పడి మృతి చెందాడు. ఈ విషాద సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది.
వోల్వా బస్సుపై రాళ్లు విసిరిన గుర్తుతెలియని వ్యక్తులు
ఖమ్మం : జిల్లాలోని పెనుబల్లి మండలం మందాలపాడు వద్ద వోల్వో బస్సుపై గుర్తుతెలియని వ్యక్తులు రాళ్లు విసిరినట్టు సమాచారం .దినికి సంబందించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
తాజావార్తలు
- హక్కుల కోసం పోరాడిన సేవాలాల్ మహరాజ్: ఎమ్మెల్యే
- చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వర్ రెడ్డి నిధులతో రోడ్డు పనులు ప్రారంభం
- వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి: అదనపు డీజీపీ
- వాహనదారులు ట్రాఫిక్ నియమాలు తప్పనిసరిగా పాటించాలి: అదనపు డీజీపీ
- పోచంపాడ్ బాలికల గురుకులంలో లైంగిక వేధింపులు
- డాబా పై నుండి పడడంతో బీటెక్ విద్యార్థికి తీవ్ర గాయాలు
- కష్టం జీవులకు సుఖజీవన ప్రయాణం
- నేడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవ వేడుకలు
- రోడ్డు భద్రత నియమాలపై అవగాహన లోపం వల్లే ప్రమాదాలు
- ప్రజాక్షేత్రంలో ప్రజల సమస్యలపై నిరంతరం పోరాడాలి.
- మరిన్ని వార్తలు




