Friday, 13 November 2026

ఖమ్మం

పౌష్టికాహార లోపంతో భాదపడుతున్న చిన్నారుల కోసం న్యూట్రిషన్ కేంద్రం ఏర్పాటు : జిల్లా కలెక్టర్ అనుదీప్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో, ఆగస్టు 21 (జనంసాక్షి) : పౌష్టికాహార లోపంతో భాదపడుతున్న చిన్నారులను పరిపూర్ణ ఆరోగ్య వంతులుగా తీర్చిదిద్దేందుకు భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రులో న్యూట్రిషన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు. శనివారం…

టీబీజీకేఎస్ ఆధ్వర్యంలో సంతాప సభ

మణుగూరు,ఆగస్టు 21 (జనం సాక్షి): దేశానికి వెలుగులు విరజిమ్ముతున్న సింగరేణి కార్మికుడికి అందించే కాంపెన్సేషన్ ఆశాస్ట్రీయంగా ఉందని జె. బి. సి. సి. ఐ సమావేశాల్లో పాల్గొనే  సంఘాలు మెరుగైన ఆర్థిక ప్రయోజన ఒప్పందం చేసి కార్మికులకు అండగా…

అభివృద్దిలో ముందుకు సాగుతున్న తెలంగాణ

ఆజాదీకా అమృత్‌ మహోత్సవంలో మంత్రి పువ్వాడ ఖమ్మం,ఆగస్ట్‌21(జనంసాక్షి): నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. అభివృద్దిలో తెలంగాణ ముందుకు సాగుతోందన్నారు. ఖమ్మం జడ్పీ హాల్‌లో…

ఇంత నియంతృత్వమా?

కేంద్రం ధరల పెంపుపై భట్టి ఆవేదన భద్రాద్రి 07 మార్చి (జనంసాక్షి):  అధికారంలో ఉన్న తాము ఏం చేసినా ప్రజలు భరిస్తారనే రీతిలో  భాజపా, తెరాస ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నా యని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. పెరుగు…

.ధరణి పనితీరుకు సాక్ష్యం

    సీఎం కేసీఆర్‌ దార్శనికతకు నిదర్శనం అవి వక్ఫ్‌ భూములే ధరణి సర్కారుపై మంత్రి సమరం వక్ఫ్‌ బోర్డు అభ్యంతరాలతో గత మే నెలలోనే నిషేధిత భూముల జాబితాలోకి ఎక్కిన భూమి తన భూములు ‘ధరణి’ నిషేదిత…

ఐటీని సద్వినియోగం చేసుకోండి

– యువతకు కేటీఆర్‌ పిలుపు ఖమ్మం,డిసెంబరు 7 (జనంసాక్షి):పెద్ద నగరాలు, పట్టణాలనకు పరిమితమైన ఐటీ రంగాన్ని జిల్లా కేంద్రాలు, గ్రావిూణ ప్రాంతాలకు విస్తరించాలన్న లక్ష్యంతోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఐటీ హబ్‌ల నిర్మాణానికి శ్రీకారం చుట్టామని మంత్రి కేటీఆర్‌…

గ్రేటర్‌ ఊపులో సరికొత్త వ్యూహాలు

ఖమ్మం,వరంల్‌ కార్పోరేషన్లపై దృష్టి వరంగల్‌,డిసెంబర్‌5 (జ‌నంసాక్షి) : గ్రేటర్‌ ఊపులో ఉన్న బిజెపి నేతలు ఇక రానున్న వరంగల్‌ కార్పోరేషన్‌, ఖమ్మం స్థానాలపై దృష్టి సారించనున్నారు. ఇక్కడ అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలు అప్పుడే చర్చలు మొదలు పెట్టారు. దుబ్బాక…

దళారుల ప్రమేయం లేకుండా కొనుగోళ్లు

పక్కాగా చర్యలు తీసుకున్న పౌరసరఫరాల అధికారులు ఖమ్మం,డిసెంబర్‌3 (జనంసాక్షి) : ఈ వానకాలంలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో పూర్తి ఏర్పాట్లు చేసింది. రైతులకు మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని…

క్లీనర్‌ను హత్య చేసిన లారీ డ్రైవర్‌

స్వల్ప వివాదంతో క్లీనర్‌ హత్య శవంతో సహా ఖమ్మం జిల్లా పోలీసులకు లొంగిన డ్రైవర్‌ ఖమ్మం,నవంబర్‌15(జ‌నంసాక్షి): తనతోపాటు విధుల్లో ఉన్న లారీ క్లీనర్‌ను డ్రైవర్‌ ఇనుపరాడ్‌తో కొట్టి, కత్తితో పొడిచి అతికిరాతకంగా చంపిన ఘటన ఖమ్మం జిల్లాలో వెలుగు…

నేడు భద్రాద్రి జిల్లాలో పువ్వాడ పర్యటన

భద్రాద్రి కొత్తగూడెం,అక్టోబర్‌27(జ‌నంసాక్షి): రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ బుధవారం జిల్లాలో పర్యటించనున్నారు. బుధవారం ఉదయం 7:30కు ఖమ్మంలో ప్రారంభమై 10:30కు కరకగూడెం మండలాన్ని చేరుకుంటారు. అక్కడ ఆర్‌అండ్‌బీ రోడ్డు నుంచి గొల్లగూడెం రోడ్డు వరకు రోడ్డు…