ఖమ్మం

పట్టణంలో కోతుల బెడద

ఖమ్మం, అక్టోబర్‌ 30 : ఖమ్మం పట్టణంలో కోతుల బెడద ఎక్కువైంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు అన్ని ప్రాంతాల్లో కోతులు గుంపులుగా సంచరిస్తున్నాయి. విధుల్లో తిరిగే …

కేటీపీఎస్‌ తొమ్మిదో యూనిట్లోయ నిలిచిన విద్యుదుత్పత్తి

ఖమ్మం: కేటీపీఎస్‌  తొమ్మిదో యూనిట్‌లో సాంకేతిక లోపం తలెత్తింది.  బాయిలర్‌ ట్యూట్‌ లీకవడంతో 200 యూనిట్ల విద్యుదుత్పత్తికి అంతరాయం ఏర్పడింది. వెంటనే రంగంలోకి దిగిన నిపుణలు మరమ్మతు …

మావోయిస్టు దళ కమాండర్‌ అరెస్ట్‌

ఖమ్మం: కొత్తగూడెంలో మావోయిస్టు దళ కమాండర్‌ పూనెం సారయ్యను పోలీసులు అరెస్టు చేశారు. సారయ్య నుంచి ఒక స్టన్‌గన్‌,10 బుల్లెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

చంద్రబాబు రైతుల పక్షపాతి

ఖమ్మం, అక్టోబర్‌ 29: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు రైతుల పక్షపాతి అని తెలుగు రైతు జిల్లా అధ్యక్షుడు సుధాకర్‌ అన్నారు. 2014లో టిడిపి అధికారంలోకి రాగానే …

31న కలెక్టరేట్‌ ముట్టడి

ఖమ్మం, అక్టోబర్‌ 29: బయ్యరంలో ఉక్కు కర్మాగారం నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ ఎఐఎస్‌ఎఫ్‌ ఆధ్వర్యంలో ఈ నెల 31న ఖమ్మం కలెక్టరేట్‌ కార్యాలయం ముట్టడి నిర్వహించనున్నట్లు ఎఐఎస్‌ఎఫ్‌ …

దొంగలు బాబోయ్‌ దొంగలు

ఖమ్మం, అక్టోబర్‌ 29 : ఖమ్మం నగర పాలక సంస్థ పరిధిలోని జయనగర్‌ కాలనీలో వరుస దొంగతనాలతో ప్రజలు బెంబేెలెతుత్తున్నారు. ఇళ్లకు తాళాలు వేసి బయటకు వెళ్లి, …

చింతగుర్తికి బస్సులు పునరుద్ధరించండి

ఖమ్మం, అక్టోబర్‌ 29: అర్బన్‌ మండంలోని చింతగుర్తి గ్రామానికి బస్సు సౌకర్యాన్ని పునరుద్ధరించాలని గ్రామస్థులు అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. గత నెలలో కురిసిన భారీ వర్షాల కారణంగా …

ఇక ఇందిరమ్మ ఇళ్ల సమస్యల పరిష్కారం

– దృష్టి సారించిన అధికారులు ఖమ్మం, అక్టోబర్‌ 29 : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో తలెతుత్తున్న సమస్యలను పరిష్కరించడంపై అధికార యంత్రాంగం దృష్టి సారించింది. ప్రధానంగా గృహ …

గన్నేరుబోయపాడులో మావోయిస్టుల పేరుతో దొంగల భీభత్సం

ఖమ్మం : జిల్లాలోని భద్రాచలం మండలం గన్నేరుబోయపాడులో మావోయిస్టుల పేరుతో దోపిడి  దొంగలు భీభత్సం సృష్టించారు. గ్రామంలోని ఓ ఇంట్లోకి వెళ్లిన దుండగులు బోమ్మ తపాకీలతో బెదిర్చి …

రైతు ఇంట్లో దోపీడీ

ఖమ్మం : భద్రాచలం మండలం గన్నేరుగోయ్యలపాడులోని ఓ రైతు ఇంట్లో దోపిడీ జరిగింది. ఈ తెల్లవారుజామున నక్సలైట్లమని తుపాకులతో పలువురుదుండగులు రైతును బెదిరించి 15 కాసుల బంగారం …