పశ్చిమ గోదావరి జిల్లాకు బయల్దేరిన సీఎం
ఖమ్మం : ముక్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి ఖమ్మం జిల్లాలోని వరద బాదిత ప్రాంతాల పర్యటన ముగించుకుని పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు బయల్దేరారు. హెలికాప్టరులో అయన తాడేపల్లిగూడెం వెళ్తున్నారు.

ఖమ్మం : సీపీఎం ఆధ్యర్యంలో చేస్తున్న సాగునీటి సాధన మహారైతు యాత్ర తల్లాడ గ్రామం చేరుకుంది. వివిధ పార్టీల నేతల నేతలు ఈ యాత్రకు సంఘీభావం తెలిపారు.