విూడియాలో వైరల్ అవుతున్న వార్తలు అవాస్తవం
పోలీసులు సెర్చ్ వారెంట్ ఇచ్చే సోదాలు చేశారు పోలీసుల నుంచి డబ్బు లాక్కెళ్లిన వారిపై కేసులు వివరాలు వెల్లడించిన కమిషనర్ జోయల్ సిద్దిపేట,అక్టోబర్27(జనంసాక్షి): దుబ్బాక ఉప ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటలో సోమవారం చోటు చేసుకున్న ఘటనలో పోలీసులపై విూడిచా…










