Main

టిఆర్‌ఎస్‌కు సీనియర్‌ నేత షాక్‌

కన్నబోయిన రాజయ్యరా జీనామా పార్టీలో ఆత్మగౌరవం లేదంటూ ఘాటు వ్యాఖ్యలు హనుమకొండ,జూలై30(జనంసాక్షి): అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మరో షాక్‌ తగిలింది. తెలంగాణ ఉద్యమకాలం నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్‌ …

ప్రభుత్వ దవాఖాన లో కిందిస్థాయి ఉద్యోగుల దౌర్జన్యం

పట్టించుకోని అధికార యంత్రాంగం ములుగు బ్యూరో జూలై 30 (జనం సాక్షి):- ప్రభుత్వ దవాఖాన కు వస్తున్నా రోగులను కింది స్థాయి ఉద్యోగులు చాలా వరకు వేదిఇస్తున్నారు రోగుల …

గండిపేట జలాశయానికి వరద ఉధృతి

వికారబాద్‌ జిల్లాలో ఏకధాటిగా కురుస్తున్న వర్షం రంగారెడ్డి,జూలై26(జనంసాక్షి): గండిపేట జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతోంది. ఎగువ ప్రాంతాలైన వికారాబాద్‌, శంకర్‌పల్లిలో ఏకధాటిగా కురిసిన వర్షానికి గండిపేట జలాశయంలోకి …

కూలిన ఇంటిని పరిశీలించిన మంత్రి ఎర్రబెల్లి

పాడుబడ్డ ఇళ్లను కూల్చేయాలని సూచన బాదఙ కుటుంబానికి మంత్రి పరామర్శ వరంగల్‌,జూలై23(జనంసాక్షి): వరంగల్‌ నగరంలోని మండిబజార్‌లో వర్షాల కారణంగా నేలమట్టమైన ఇంటిని మంత్రి ఎర్రబెల్లి దయాకరరావు, ఎమ్మెల్యే …

వరంగల్‌లో వర్షాలకు కూలిన పాతభవనం

ప్రమాదంలో యువకుడు మృతి వరంగల్‌,జూలై23(జనంసాక్షి): వరంగల్‌ నరగంలోని మండిబజార్‌లో విషాదం చోటు చేసుకుంది. ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలతో శనివారం తెల్లవారుజామున మండిబజార్‌లోని ఓ పురాతన భవనం …

నిజాంను నిగ్గదీసిన కవి దాశరథి

నేడే దాశరథి కృష్ణమాచార్యుల 98వ జయంతి. వరంగల్‌,జూలై22(జనం సాక్షి ): దాశరథి కృష్ణమాచార్య వరంగల్‌ జిల్లా మానుకోట తాలూకా చిన్నగూడూరు గ్రామంలో జూలై 22, 1925న జన్మించాడు. వెంకటమ్మ, …

ఎంజిఎంలో ఇద్దరు డాక్టర్ల సస్పెన్షన్‌

వరంగల్‌,జూలై19(జనంసాక్షి): వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రిలో ముగ్గురు డాక్టర్లను సస్పెండ్‌ చేస్తూ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ చంద్రశేఖర్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. క్యాజువాలిటీ విభాగంలో విధుల పట్ల నిర్లక్ష్యం …

చురుకుగా వరంగల్‌ ఆస్పత్రి నిర్మాణం పనులు

మంత్రులతో కలిసి పనులు పరిశీలించిన హరీష్‌ రావు వరంగల్‌,జూలై18(జనంసాక్షి): వరంగల్‌లో మంత్రులు హరీశ్‌రావు, ఎర్రబెల్లి, సత్యవతి రాథోడ్‌ పర్యటించారు. సెంట్రల్‌ జైలు స్థలంలో నూతనంగా నిర్మిస్తున్న మల్టీసూపర్‌ …

గోదావరికి క్రమంగా వరద తగ్గుముఖం

తేరుకుంటున్న పలు ప్రాంతాలు ములుగు,జూలై18(జనంసాక్షి): వారం రోజులుగా ఉధృతంగా ప్రవహించిన గోదావరి క్రమంగా తగ్గుతూ వస్తోంది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో నెమ్మదించింది. గోదావరితో పాటు ఉప్పొంగి ప్రవహించిన …

చెరువుల ఆక్రమణలే వరదలకు కారణం

ఆక్రమణలపై అధికారుల నివేదికలు బుట్టదాఖలు నివేదికలు పట్టించుకోకపోవడంతో నీటమునిగిన నగరం వరంగల్‌,జూలై18(జనంసాక్షి): ఓరుగల్లులో ఇటీవల కురిసిన భారీ వానలు చెరువుల ఆక్రమణలను బయటపెట్టాయి. పైనుంచి వచ్చిన వరదతో …