-చివరి తేదీ నవంబర్ 21
కురవి నవంబర్-11 (జనం సాక్షి న్యూస్)
ఓపెన్ ఇంటర్మీడియట్,పదవ తరగతిలో ప్రవేశాలకు అడ్మిషన్స్ ప్రారంభమయ్యాయని కురవి మండలం శ్రీ శ్రీ వీరభద్ర స్వామి కాలేజ్ కరస్పాండెంట్ రాపర్తి శ్రీనివాస్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహనీలు పదవ తరగతి ఫెయిల్, అయిన వారు ఇంటర్ ఫెయిల్,అయిన వాళ్లు చదువు మధ్యలో మానేసిన వారు, మరియు చిన్నాచితికా ప్రభుత్వ ప్రైవేటు రంగంలో ఉద్యోగస్తులు వారి యొక్క ప్రమోషన్ కొరకు కూడా ఈ విద్యను అభ్యసించవచ్చు. ఓపెన్ ఇంటర్ కొరకు కావలసిన ధృవపత్రాలు ఎస్ఎస్సి మెమొ,కుల ధ్రువీకరణ పత్రం ఆధార్ జిరాక్స్, రెండు ఫోటోలు,పదవ తరగతి కొరకు టిసి పుట్టిన తేదీ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్,ఆధార్, రెండు ఫోటోలు మరిన్ని వివరాల కోసం శ్రీ వీరభద్ర స్వాస్వామి జూనియర్ కాలేజీ కురవి సంప్రదించగలరు ఫోన్ నెంబర్
9110799595 ,9440115239.




