వరంగల్

జాతీయ రాజకీయాల్లో టిఆర్‌ఎస్‌ శకం: ఎమ్మెల్యే  ముత్తిరెడ్డి యదగిరిరెడ్డి

జనగామ,మే2( జ‌నం సాక్షి): భవిష్యత్‌ రాజకీయాల్లో సీఎం కేసీఆర్‌ కీలకపాత్ర పోషించనున్నారని, జాతీయ రాజకీయాల్లో రానున్నది తెలంగాణ రాష్ట్ర సమితి శకం అని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి …

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

వరంగల్‌,మే1(జ‌నం సాక్షి): జర్నలిస్టుల మస్యలు పరిష్కరించడంలో కలెక్టర్‌ చొరవ చూపాలని వరంగల్‌ జర్నలిస్టుల సంఘం కోరింది. ఈ మేరకు  ఇటీవల ఎన్నికైన టీయూడబ్ల్యుజే వరంగల్‌ అర్బన్‌ జిల్లా …

జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి

వరంగల్‌,మే1(జ‌నం సాక్షి): జర్నలిస్టుల మస్యలు పరిష్కరించడంలో కలెక్టర్‌ చొరవ చూపాలని వరంగల్‌ జర్నలిస్టుల సంఘం కోరింది. ఈ మేరకు  ఇటీవల ఎన్నికైన టీయూడబ్ల్యుజే వరంగల్‌ అర్బన్‌ జిల్లా …

కాళేశ్వరంతో మారనున్న దశ

సస్యశ్యామలం కానున్న జనగామ ప్రాంతం జనగామ,జ‌నం సాక్షి ): దేవాదుల కంటే పదింతల పెద్దదైన కాళేశ్వరం ప్రాజెక్టును యుద్ధప్రాతిపదికన పూర్తి చేసేందుకు ప్రభుత్వం రేయింబవళ్లు పనిచేయిస్తున్నదని ఎమ్మెల్యే …

మార్కెట్‌కు భారీగా తరలివస్తున్న ధాన్యం

జనగామ,జ‌నం సాక్షి ): గ్రామాల్లో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలు, ఐకేపీ ద్వారా ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినప్పటికీ, జనగామ మార్కెట్‌కు అమ్మకానికి వస్తున్న ఉత్పత్తులు …

చేపల అమ్మకాలతో మత్స్యకారుల ఆనందం

జయశంకర్‌ భూపాలపల్లి,జ‌నం సాక్షి ): ఎన్నో ఏళ్ల తరవాత తమకు వృత్తిపరంగా లాభం వచ్చిందనిగణపురం మండల ప్రాంతంలోని మత్స్యకారులు నాందం వ్యక్తం చేశారు. చెరువుల్లో నీరు నిండడం …

మేం కాంగ్రెస్‌లో చేరడం లేదు

– సోషల్‌విూడియాలో వార్తలు అసత్య ప్రచారాలే – కొండా మురళి దంపతులు వరంగల్‌, ఏప్రిల్‌24(జ‌నంసాక్షి ) : కాంగ్రెస్‌ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తల్లో ఎటువంటి నిజం …

వరుస వడగళ్లతో రైతులకు తీరని నష్టం

ఆదుకోవాలని ఎమ్మెల్యేలకు వినతి జనగామ,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): జనగామ జి/-లాలోని పలు మండలాల్లోని  గ్రామాల్లో వారం వ్వయధిలో వడగళ్ల కారణంగా పటంలు దెబ్బతిన్నాయి. మామిడికాయలు నేలరాలాయి. ధాన్యం తడిసి ముద్దయ్యింది. …

కాంగ్రెస్‌ నేతల విమర్శలు అర్థరహితం: వినయ్‌

వరంగల్‌,ఏప్రిల్‌21(జ‌నంసాక్షి): తెలంగాణ అభివృద్ధిని చూసి ఓర్వలేక కాంగ్రెస్‌ అనవసర విమర్శలకు దిగుతోందని వరంగల్‌ ఎమ్మెల్యే వినయ్‌ భాస్కర్‌ అన్నారు. అనవసర విమర్శలు చే/-తోన్న కాంగ్రెస్‌ నేతల విమర్శలపై …

పూర్తికావస్తున్న మిషన్‌ భగీరథ పనులు

ఇక ఇంటింటికి చేరనున్న మంచినీరు ఇమాంపేట వద్ద పనులను పరిశీలించిన మంత్రి జగదీష్‌ రెడ్డి సూర్యాపేట,ఏప్రిల్‌20(జ‌నంసాక్షి): మిషన్‌ భగీరథ పనులు పూర్తి కావస్తున్నాయని, దీంతో ఇక ప్తరి …