అంతర్జాతీయం
బొలివియాలో కూలిన విమానం : 8 మంది మృతి
బొలివియా : బొలివియాలో విమానం కూలిన ఘటనలో ఎనిమిది మంది మృతి చెందారు. మరో 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు.
ఇండోనేషియాలోని సమత్రా దీవిలో స్వల్ప భూకంపం
ఇండోనేషియా : ఇండోనేషియాలోని సమత్రా దీవిలో స్వల్ప భూకంపం సంభవించింది.భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3 గా నమోదైంది.