Tuesday, 3 November 2026

ఆస్కార్‌ గెలిచిన ‘ద ఇంగ్లీష్‌ పేషెంట్‌ ‘ నిర్మాత కన్నుమూత

లాస్‌ ఏంజెలిస్‌ : ప్రముఖ హాలీవుడ్‌ నిర్మాత, ఉత్తమ చిత్రాలు నిర్మించినందుకు గాను మూడుసార్లు ఆస్కార్‌ అవార్డు గెలిచిన సాల్‌ జెంజూ(92)కన్ను మూశారు. ఆయన గత కొంత కాలంగా అల్జీమర్స్‌తో బాధపడుతూ శాన్‌ ఫ్రాన్సిస్కోలోని స్వగృహంలో శుక్రవారం మృతి చెందినట్లు సాల్‌ మేనల్లుడు, వ్యాపార భాగస్వామి పాల్‌ తెలిపారు. సాల్‌ తన కెరీర్‌ను సంగీత నిర్మాతగా ప్రారంభించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *