అంతర్జాతీయం

కాగ్రా జిల్లాలో భూకంపం

కాగ్రా :హిమాచల్‌ ప్రదేశ్‌లోని కాగ్రె జిల్లాలో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై భూకంపం తీవ్రత 4.5గా నమోదైంది.

భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడి ఆరుగురి మృతి

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ లోని నైనిటాల్‌ జిల్లా భీమల్‌ ప్రాంతంలో గురువారం రాత్రి కొండచరియలు విరిగిపడి అరుగురు మృతి చెందారు. మృతుల్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఉన్నట్లు …

సౌదీలో యువరాణి అరెస్టు

కాలిఫోర్నియా: సౌదీ యువరాణి మేషల్‌ అలెబాన్‌ (42) బుధవారం అరెస్టయ్యారు. కాలిఫోర్నియాలో నివసిస్తున్న అమె ఒక మహిళను అక్రమంగా తరలించడమే కాక అమె ఇష్టానికి వ్యతిరేకంగా నిర్భంధించినట్లు …

జార్ఖండ్‌లో రాష్ట్రపతి పాలన ఉపసంహరణ

జారఖండ్‌: జార్ఖండ్‌లో రాష్ట్ర పతిపాలన ఉపసంహరించుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్రపతి పాలన ఉపసంహరించుకోవాలని జార్ఖండ్‌ గవర్నర్‌ సూచించిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.

అత్యాచారం కేసులో దోషికి ఎనిమిదేళ్ల కఠిన కారాగారం

జబల్పూర్‌: మధ్యప్రదేశ్‌లోని ఉమరియా జిల్లా న్యాయ స్థానం విదేశి మహిళపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తికి ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. గత జనవరిలో పర్యాటకురాలిగా వచ్చిన …

భాక్రా డ్యామ్‌లో రికార్డు స్థాయికి చేరిన నీటిమట్టం

చండీఘడ్‌: భాక్రా డ్యామ్‌ వద్ద నీటి మట్టం రికార్డు స్థాయికి చేరింది. గత 40-50 ఏళ్లలో ఈ స్థాయికి నీటిమట్టం ఎప్పుడూ పెరగలేదు. దాంతో భక్రా బియాన్‌ …

జీపు, లారీ ఢీ: 8మంది మృతి

మధ్యప్రదేశ్‌: షాజాపూర్‌లో జీపు, లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 8మంది మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

యూషెస్‌ తొలిటెస్ట్‌ లో బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌

నాటింగ్‌హామ్‌,(జనంసాక్షి): ఇంగ్లండ్‌, ఆస్ట్రేలియా మధ్య యూషెస్‌ సమరం ప్రారంభమయింది. ట్రెంట్‌బ్రిడ్జి మైదానంలో తొలిటెస్ట్‌ మ్యాచ్‌ బుధవారం ఆరంభమయింది. టాస్‌ గెలిచిన ఇంగ్లీషు జట్టు బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఇంగ్లండ్‌ …

బుద్ధగయ పేలుళ్లకు నిరసనగా బౌద్ధ సన్యాసుల ప్రదర్శన

బ్యాంకాక్‌: మహాబోధి అలయంలో భద్రతను పెంచాలంటూ బౌద్ధ సన్యాసులు బ్యాంకాక్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయం ముందు, భారత ఎంబసీ ముందు బుధవారం ప్రదర్శన చేపట్టారు. దాదాపు నాలుగు వందల …

అమెరికా చేరుకున్న చిదంబరం

వాషింగ్టన్‌,(జనంసాక్షి): భారత ఆర్థిక మంత్రి పి.చిదంబరం అమెరికా రాజధాని వాషింగ్టన్‌ చేరుకున్నారు. నాలుగు రోజుల పాటు ఆయనిక్కడ పర్యటిస్తారు. ఆరు నెలల్లోపే రెండోసారి ఆయన అమెరికా పర్యటనకు …