అంతర్జాతీయం

టీమిండియాను చూసి గర్విస్తున్నా: విరాట్‌ కోహ్లి

పోర్ట్‌ ఆఫ్‌స్పెయిన్‌,(జనంసాక్షి): ముక్కోణపు వన్డే టోర్నిలో కీలక సమయంలో విజయం సాధించడం పట్ల టీమిండియా తాత్కాలిక కెప్టెణ్‌ విరాట్‌ కోహ్లి సంతోషం వ్యక్తం చేశాడు. యంగ్‌ ఇండియా …

చైనా మాజీ రైల్వే మంత్రికి శిక్షపై అసంతృప్తి

బీజింగ్‌: చైనా మాజీ రైల్వే మంత్రికి అవినీతి కేసులో శిక్ష విధించడంపై ఆ దేశ నెటిజన్లు, నిపుణులు అసంతృప్తి వ్యక్తం చేశారు. 2003 నుండి 211 వరకు …

అసోంలో భారీ వర్షాలు నీట మునిగిన 11 జిల్లాలు

అసోం: అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో బ్రహ్మపుత్ర, జియాదోల్‌ నదులు ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్నాయి. 11 జిల్లాల్లోని దాదాపు 350 గ్రామాలు పూర్తిగా నీట మునిగాయి. దీంతో …

వింబుల్డన్‌ ఫైనల్స్‌ టికెట్‌ రూ. 31 లక్షలు!

లండన్‌: టెన్నిస్‌ క్రేజ్‌ శిఖర స్థాయికి చేరుకుంది. అదివారం సెంట్రల్‌ కోర్టులో జరిగే పురుషుల ఫైనల్‌ మ్యాచ్‌ చూడడానికి అభిమానులు పోటీ పడుతున్నారు. ఈ మ్యాచ్‌కి టికెట్‌ …

ఎన్‌కౌంటర్‌లో ఆరుగురు మావోయిస్టులు మృతి

ఛత్తీస్‌గఢ్‌: ఛత్తీస్‌గఢ్‌-మహారాష్ట్ర సరిహతుద్దులోని సేవాయి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎన్‌కౌంటర్‌లో అరుగురు మావోయిస్టులు మృతిచెందినట్లు సమాచారం. చనిపోయిన వారిలో మావోయిస్టు ముఖ్యనేతలున్నట్లు తెలుస్తోంది. …

సుమత్రా దీవుల్లో భూకంప

ఇండోనేషియా: ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది.

ఇండోనేషియాలో భూకంపం

ఇండోనేషియా,(జనంసాక్షి): సుమిత్రా దీవుల్లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై 6.4 గా నమోదు అయింది. అయితే మరింత సమాచారం అందవలసి ఉంది.

నేడు మహిళల గ్రాండ్‌స్లామ్‌ ఫైనల్‌

లండన్‌: గ్రాండ్‌స్లామ్‌ మహిళల సింగిల్స్‌ ఫైనల్‌ నేడు జరగనుంది. జర్మనీకి చెందిన 23వ సీడ్‌ సబైస్‌ లిసి, ఫ్రాన్స్‌ కి చెందిన 15వ సీడ్‌ మరియస్‌ బర్తోలిల …

పాకిస్థాన్‌ స్పిన్నర్‌ కనేరియాపై జీవితకాల నిషేధం

కరాచి: పాకిస్థాన్‌ స్పిన్నర్‌ డేనిస్‌ కనేరియాపై ఆ దేశ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) జీవితకాల నిషేధం విధించింది. 2009లో జరిగిన ఇంగ్లండ్‌ కౌంటీల్లో కనేరియా స్పాట్‌ ఫిక్సింగ్‌కు …

స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీ పునఃప్రారంభం

వాషింగ్టస్‌: అమెరికా ప్రతిష్ఠాత్మక చిహ్నమైన స్టాచ్యూ ఆఫ్‌ లిబర్టీని పర్యాటకుల సందర్శనకు అనుమతిచ్చారు. శాండీ తుపాను సంభవించిన అనంతరం పర్యాటకులను అనుమతించడం ఇదే మొదటిసారి. అమెరికా స్వాతంత్య్ర …