జీపు, లారీ ఢీ: 8మంది మృతి
మధ్యప్రదేశ్: షాజాపూర్‌లో జీపు, లారీ ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో 8మంది మృతిచెందారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇండోనేషియా: ఇండోనేషియాలోని సుమత్రా దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై దీని తీవ్రత 6.4గా నమోదైంది.