ఇండోనేషియాలో భూకంపం
ఇండోనేషియా,(జనంసాక్షి): సుమిత్రా దీవుల్లో శనివారం ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 6.4 గా నమోదు అయింది. అయితే మరింత సమాచారం అందవలసి ఉంది.

జోహన్నెస్‌బర్గ్ : దక్షిణాఫ్రికా ఉద్యమనేత నెల్సన్ మండేలా అరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. మండేలా బ్రెయిన్ డెడ్ స్థితికి చేరినట్లు సమాచారం.