అంతర్జాతీయం

ఈజిప్టు పరిణామాలపై ఇందోళన వ్యక్తం చేసిన ఒబామా

వాషింగ్టన్‌,(జనంసాక్షి): ఈజిప్టులో చోటుచేసుకున్న రాజకీయ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు బరాక్‌ ఒబామా ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పునరుద్ధరించాలన్న ఆకాంక్షాను వెలిబుచ్చారు. ప్రజాస్వామ్యబద్దంగా ఎన్నికయిన ప్రభుత్వానికి …

మావోయిస్టుల కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలు

జార్ఖండ్‌ : జార్ఖండ్‌ రాష్ట్రంలోని పాకుర్‌ జిల్లాలో ఎస్పీ లక్ష్యంగా మావోయిస్టులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పోలీసులకు గాయాలయ్యాయి.

కొనసాగుతున్న మృతుల వెలికితీత

ఉత్తరాఖండ్‌: కేదార్‌నాథ్‌ ప్రాంతంలో మృతుల వెలికితీత కార్యక్రమం కొనసాగుతోంది. ఇప్పటి వరకూ గుర్తించిన మృతదేహాలకు కేదార్‌ఘటి వద్ద నేడు సామూహిక అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మృతుల అంత్యక్రియలకు కేదార్‌ఘటి …

5 నుంచి ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు

డెహ్రాడూన్‌: ఈనెల 5నుంచి ఉత్తరాఖండ్‌లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణశాఖ తెలిపింది.

విదేశాంగశాఖ కార్యదర్శిగా సుజాతా సింగ్‌

ఢిల్లీ : విదేశాంగశాఖ కార్యదర్శిగా సుజాతసింగ్‌ను నియమించినట్లు ప్రధానమంత్రి కార్యాలయం ప్రకటించింది.

ఆస్ట్రేలియా కేబినేట్‌లో రికార్డు సంఖ్యలో మహిళలకు స్థానం

సిడ్నీ,(జనంసాక్షి): ఆస్ట్రేలియా తొలి మహిళ ప్రధాని జులియా గిలార్డ్‌ను గద్దె దించి రెండో సారి ప్రధాని పదవి చేపట్టిన కెవిస్‌ రడ్‌ తన కేబినేట్లో వికార్డు సంఖ్యలో …

లాలూ పిటిషన్‌ను కొట్టేసిన హైకోర్టు

జార్ఖండ్‌,(జనంసాక్షి): దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్‌ యాదవ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను జార్ఖండ్‌ హైకోర్టు కొట్టివేసింది. తనపై విచారణను మరో కోర్టుకు మార్చాలని లాలూ పిటిషన్‌ …

ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాల వల్ల సహాయక చర్యలకు ఆటంకం

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో సహాయ చర్యలకు తీవ్ర అటంకమేర్పడింది. ఉత్తరాఖండ్‌లోని వివిధ ప్రాంతాల్లో ఇంకా దాదాపు 3వేల మంది యాత్రికులు …

మృతుల సంఖ్య 10 వేలకు పైనే ఉంటుంది

ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ స్పీకర్‌ డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో వరద ప్రమాద మృతుల సంఖ్య 10 వేలకుపైనే ఉంటుందని ఆ రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్‌ గోవింద్‌సింగ్‌ వెల్లడించారు. వరద బాధిత …

గంగోత్రి ప్రాంతంలో పూర్తయిన సహాయక చర్యలు

డెహ్రాడూన్‌ : ఉత్తరాఖండ్‌లో సహాయక చర్యలు ముగింపు దశకు చేరుకున్నాయి. గంగోత్రి పరిసర ప్రాంతాల్లో సహాయక చర్యలు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఇక్కడ వరదల్లో చిక్కుకున్న యాత్రికులను …